Telugu Global
Health & Life Style

వెంటిలేట‌ర్లు ఖాళీలేవు... ఆక్సిజ‌న్‌కోసం బెలూన్‌ని నొక్కుతూనే ఉన్నాడు!

ఆసుప‌త్రిలో ప్రాణాపాయంలో ఉన్న త‌న చెల్లెలి భ‌ర్త‌కి ఆక్సిజ‌న్‌ని అందించ‌డానికి ఓ వ్య‌క్తి  నాలుగుగంట‌ల‌పాటు నిరంత‌రాయంగా చేత్తో బెలూన్‌ని నొక్కుతూనే ఉన్నాడు. ముంబయిలోని ఓ ప్ర‌ముఖ ఆసుప‌త్రిలోని ప‌రిస్థితి ఇది. మ‌హారాష్ట్ర‌లోని స‌తారాకి  చెందిన ప్ర‌మోద్ ధ‌నావాడే ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. అత‌ను గ‌త మంగ‌ళ‌వారం తీవ్ర‌మైన జ్వ‌రానికి గుర‌య్యాడు.  మంచంపై నుండి లేస్తూ ప‌డిపోయాడు. త‌ల‌కు దెబ్బ త‌గ‌ల‌డంలో త‌ల‌లో ర‌క్త స్రావ‌మై స్పృహ త‌ప్పాడు. అత‌డిని వెంట‌నే అంథేరి ఈస్ట్‌లో ఉన్న ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు.  ప‌రిస్థితి […]

వెంటిలేట‌ర్లు ఖాళీలేవు... ఆక్సిజ‌న్‌కోసం బెలూన్‌ని నొక్కుతూనే ఉన్నాడు!
X

ఆసుపత్రిలో ప్రాణాపాయంలో ఉన్న చెల్లెలి ర్తకి ఆక్సిజన్ని అందించడానికి వ్యక్తి నాలుగుగంటపాటు నిరంతరాయంగా చేత్తో బెలూన్ని నొక్కుతూనే ఉన్నాడు. ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలోని రిస్థితి ఇది. హారాష్ట్రలోని తారాకి చెందిన ప్రమోద్ నావాడే ఇంజినీర్గా నిచేస్తున్నాడు. అతను మంగవారం తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. మంచంపై నుండి లేస్తూ డిపోయాడు. కు దెబ్బ డంలో లో క్త స్రావమై స్పృహ ప్పాడు. అతడిని వెంటనే అంథేరి ఈస్ట్లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రిస్థితి విషమించడంతో నివారం ముంబయి పారెల్లో ఉన్న కెఇఎమ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

Pramod Dhanawade 1ప్రమోద్ తో పాటు ఉన్న అతని బావ సంతోష్రంజనేతో డాక్టర్లుఆసుపత్రిలో ఎమర్జన్సీ వార్డులో వెంటిలేటర్లు ఖాళీగా లేవని చేత్తో బెలూన్ని నొక్కటం ద్వారా కృత్రిమ ఆక్సిజన్ పంపింగ్ మిషన్ నిచేస్తుందని, వెంటిలేటరు ఖాళీ కాగానే అతనికి అమర్చచ్చని చెప్పారు. రంజనే రేనన్నాడు. అయితే ధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఏడున్న కు వెంటిలేటర్లు ఏవీ ఖాళీ కాకపోవటంతో అతను బెలూన్ ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. బావ రిస్థితి అంత ప్రమాదరంగా ఉందని ఆయ మిగిలిన కుటుంబ భ్యులకు చెప్పపోవటంతో కు హాయం చేయడానికి కూడా ఎవరూ అందుబాటులో లేరు. ఇద్దరు చిన్నపిల్లలున్న చెల్లెలికి కూడా రంజన్ విషయం చెప్పలేదు. ఎక్క బెలూన్ ఆపితే ప్రమోద్ ప్రాణం పోతుందేమో అనే యంతోచేతులు నొప్పి పెడుతున్నా అతను గంట కొద్దీ బెలూన్ని నొక్కుతూ ఆక్సిజన్ మిషన్ నిచేసేలా చేశాడు. చివరికి ఏడున్న రువాత ప్రమోద్కి వెంటిలేటర్ దుపాయం అందింది.

సంఘపై స్పందించిన కెఇఎమ్ ఆసుపత్రి డీన్‌, డాక్టర్ అవినాష్ సుపేప్రయివేటు ఆసుపత్రులనుండి ద్దకు ఎక్కువ సంఖ్యలో పేషంట్లు స్తుంటారని, అలా పంపేటపుడు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా ఆయా ఆసుపత్రుల వారు చూసుకోరని అన్నారు. ద్ద ఎమర్జన్సీ వార్డుల్లో ఉన్న 27తో సహా మొత్తం 100 వెంటిలేటర్లు ఉన్నాయని, ఒకవేళ ఒక్కటి కూడా ఖాళీగా లేనపుడు పేషంటు స్తేతామేమీ చేయలేమని, ఒకపేషంటు వెంటిలేటర్ తీసి రొక పేషంటుకి పెట్టే అవకాశం ఉండదు దాఅని ఆయ అన్నారు. వెంటిలేటర్లు లేనపుడు అత్య చికిత్స అందించాల్సి స్తే పేషంట్లను వేరొక ఆసుపత్రికి పంపుతామన్నారు. ఆసుపత్రిలో ఎమర్జన్సీ వార్డులో రోజూ 600మందికి పైగా పేషంట్లు ఉంటారు. భారత్లో వైద్యులు, వైద్య దుపాయాల కొర స్థాయిలో ఉందో రిస్థితి చెబుతోంది.

First Published:  7 Aug 2016 5:43 AM GMT
Next Story