Telugu Global
National

స్వీపర్ పోస్టుల‌కు...పోస్ట్ గ్రాడ్యుయేట్లు!

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో నేరాలే కాదు…నిరుద్యోగ‌మూ ఎక్కువేన‌ని ఈ సంఘ‌ట‌న రుజువు చేస్తోంది. కాన్‌పూర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌క‌టించిన 3,275 స్వీప‌ర్ పోస్టుల‌కు ఐదుల‌క్ష‌ల మంది అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తులు పంపుకున్నారు. విచిత్ర‌మేమిటంటే వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. సోమ‌వారం అధికారులు ఈ విష‌యాలు వెల్ల‌డించారు. అస‌లు ఎలాంటి విద్యార్హ‌త అక్క‌ర్లేని ఈ పోస్టుల‌కు ఉన్న‌త విద్యావంతులు అప్ల‌యి చేసుకోవ‌టం అధికారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అంతేకాక ద‌ర‌ఖాస్తుదారుల సంఖ్య ఏడు ల‌క్ష‌ల వ‌ర‌కు చేరుతుంద‌నే అంచ‌నా ఉండ‌టంతో… […]

ఉత్త ప్రదేశ్లో నేరాలే కాదునిరుద్యోగమూ ఎక్కువేనని సంఘ రుజువు చేస్తోంది. కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రటించిన 3,275 స్వీపర్ పోస్టులకు ఐదులక్ష మంది అభ్యర్ధులు ఖాస్తులు పంపుకున్నారు. విచిత్రమేమిటంటే వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. సోమవారం అధికారులు విషయాలు వెల్లడించారు.

అసలు ఎలాంటి విద్యార్హ అక్కర్లేని పోస్టులకు ఉన్న విద్యావంతులు అప్లయి చేసుకోవటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాక ఖాస్తుదారుల సంఖ్య ఏడు క్ష కు చేరుతుందనే అంచనా ఉండటంతో… వారు రింతగా ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగాలు కూడా కాంట్రాక్టు ద్ధతిమీద తీసుకుంటున్నవి. ఇందులో 1500 ల్ కేటరిగికాగా మిగిలినవి రిజర్వేషన్ కేట‌గిరీల‌కు సంబంధించినవి.

First Published:  8 Aug 2016 2:00 AM GMT
Next Story