ష‌ర్మిల నిర్ణయంపై తిరుగుబాటు సంస్థ‌ల‌… తిరుగుబాటు!

ణిపూర్ మానక్కుల నేత ఇరోమ్ చాను ర్మిల హారేళ్ల నిరాహార దీక్షను విరమించడంపై ఇత మానక్కుల సంఘాలు,  తిరుగుబాటు సంస్థ నాయకులు వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు.  సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ ర్మిల 2000 సంవత్సరం నవంబరు రెండో తేదీ నుంచీ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

నెల 26 ప్రటించినట్టుగా ర్మిల(మంగవారం) శ్చిమ ఇంఫాల్ కోర్టులో హాజయి, దీక్షని విరమించనున్నారు. ణిపూర్ ఉక్కుమహిళఏం చెబుతారోననిఅందరిదృష్టి ఆమెపైనే ఉండగా, ఇంతకు ఆమెకు ద్ధతుగా నిలిచిన వారంతా ఆమె నిర్ణయాన్నిప్రశ్నిస్తున్నారు. ర్మిల ఆశయానికి అండగా నిలిచిన..హిళా సంఘానికి చెందిన  గాంబి అనే కార్యర్తర్మిల చేస్తున్నది ద్రోహంగా  భావిస్తున్నారు. ఇంకా రికొన్ని తిరుగుబాటు సంస్థలు, లెఫ్టిస్ట్ గ్రూపుల నాయకులు సైతం… ఆమె దీక్షని విరమించడానికి వీలులేదంటున్నారు.  ర్మిలకు రాసిన ఒక హిరంగ లేఖలోదీక్ష విరకు ఇంకా యం రాలేదని వారు పేర్కొన్నారు.  తంలో… ప్రభుత్వంపై తిరుగుబాటుదారులుగా ఉండి ణిపూర్ అసెంబ్లీకి ఎన్నికయిన వారు త్యకు గురయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అయితే షర్మిల తాను దీక్షని విరమించి, వివాహం చేసుకోదచానని, ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నానని ప్రటించిన సంగతి తెలిసిందే. వివాహానికి సంబంధించి ఆమె రుని పేరుని పేర్కొనపోయినా గోవాలో న్మించి యుకెలో ఉంటున్నఆమె బాయ్ప్రెండ్గా గుర్తింపు పొందిన  దేశ్మాండ్ కౌంటిన్హోనే వివాహం చేసుకుంటారని భావిస్తున్నారు. కాంగ్రెస్‌, బిజెపి నాయకులు ఆమె రాజకీయ ప్రవేశ నిర్ణయాన్ని ఆహ్వాస్తుండగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బాబానందర్మిలకు పార్టీ టికెట్ భిస్తుందాఅనే విషయం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.