Telugu Global
Cinema & Entertainment

నాకూ ఒకరుంటే బాగుండు...

ప్రేమ రెండు హృద‌యాల సంగ‌మం. ప్రేమ త్యాగం కోరుకుంటుంది. కానీ రోజులు మారాయి. ప్రేమ‌లో సెల్ప్ సెంట్రిక్ ధోర‌ణి తో పాటు.. కొంత స్వార్ధ పూరిత ఆలోచ‌న కూడా పెరిగిపోతుంది. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ప్రేమ అంటే చాలా సాధార‌ణ విష‌యంగా తీసుకోంటున్నారంది. గాఢంగా ప్రేమించుకుని.. కొంత కాలం అయిన త‌రువాత ఒక‌రికి ఒక‌రు ప‌డ‌క పోతే.. విడిపోవ‌డానికి సిద్దం అంటున్నారు. ఇది చాల బాధ‌క‌రం అని కూడా చెప్ప‌కొచ్చింది. త‌న వ‌ర‌కు ల‌వ్ అంటే ఒక అపూర్వ‌మైన […]

నాకూ ఒకరుంటే బాగుండు...
X

ప్రేమ రెండు హృద‌యాల సంగ‌మం. ప్రేమ త్యాగం కోరుకుంటుంది. కానీ రోజులు మారాయి. ప్రేమ‌లో సెల్ప్ సెంట్రిక్ ధోర‌ణి తో పాటు.. కొంత స్వార్ధ పూరిత ఆలోచ‌న కూడా పెరిగిపోతుంది. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ప్రేమ అంటే చాలా సాధార‌ణ విష‌యంగా తీసుకోంటున్నారంది. గాఢంగా ప్రేమించుకుని.. కొంత కాలం అయిన త‌రువాత ఒక‌రికి ఒక‌రు ప‌డ‌క పోతే.. విడిపోవ‌డానికి సిద్దం అంటున్నారు. ఇది చాల బాధ‌క‌రం అని కూడా చెప్ప‌కొచ్చింది.

త‌న వ‌ర‌కు ల‌వ్ అంటే ఒక అపూర్వ‌మైన భావ‌న అని. త‌ను ల‌వ్ లో ప‌డితే.. పూర్తి స‌మ‌యం ల‌వ్ కే కేటాయిస్తాన‌ని తెలిపింది.అయితే త‌నకు న‌చ్చిన వ్య‌క్తి దొర‌క‌డ‌మే త‌రువాయి అంటుంది. ఇక మీకు లవర్ లేడనే బాధ ఎప్పుడూ కలగలేదా? అనే ప్రశ్న కాజల్ ముందుంచితే – ‘‘నా ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్లినప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్లకు లవర్స్ ఉన్నారు. నేనేమో సింగిల్. అప్పుడు మాత్రం మనకూ ఒకరుంటే బాగుండేది కదా అనిపిస్తుంది’’ అని చెప్పారు. మ‌రి మ‌న బంతి పూల జానకీకి ల‌వ‌ర్ ఎప్ప‌టికి దొరుకుతాడో…!

First Published:  8 Aug 2016 4:02 AM GMT
Next Story