కూతురి పెళ్లి….తండ్రి గుండెని అమ‌ర్చిన వ్య‌క్తి… తండ్రి స్థానంలో!

తండ్రి ణించిన దేళ్లకు ఆమె పెళ్లవుతోంది. తండ్రి పెళ్లికి లేరు క‌దా… అనే దిగులుతో ఆమె గుండె రువెక్కింది. అయితే తండ్రి గుండెని దానం చేయగా ప్రాణం పోసుకున్న వ్యక్తి జీవించే ఉన్నాడు దాఅని ఆమెకు గుర్తొచ్చింది. తండ్రి స్థానంలో నిలబడి పెళ్లి రిపించడానికి అతనే రైన వ్యక్తని భావించి….ఆయకు సులోని కోరికని చెప్పింది.  అందుకు పెద్దనిషి  ఆనందంగా ఒప్పుకున్నాడు. అమెరికాలో ఎమోషల్ ఉదంతం చోటుచేసుకుంది.

జెనీ స్టెపియన్ (33) తండ్రి మైఖేల్ స్టెపియన్ 2006లో పిట్స్ర్గ్కి గ్గలోని స్విస్వాలేలో ఒక టీనేజ్  దొంగ చేతిలో త్యకు గురయ్యాడు. మైఖేల్  బ్రెయిన్ డెడ్ కావటంతో ఆయ గుండెని దానం చేయడానికి కుటుంబం అంగీకరించింది. దాంతో అప్పటికే గుండె బ్బుతో చివరిక్షణాల్లో ఉన్న  థామస్కి మైఖేల్ గుండెని అమర్చారు డాక్టర్లు. రువాత రెండు కుటుంబాల ధ్య స్నేహం డుస్తోంది. ఉత్తరాలు, ఫోన్కాల్స్ ద్వారా ఇరు కుటుంబాల  ధ్య అనుబంధం పెరిగింది. థామస్ హాలిడేస్లో మైఖేల్ భార్యకు తాజాపూలను పంపుతుండేవారు. అయితే వారెప్పుడూ లుసుకున్నది లేదు.

క్రమంలో జెనీకి పెళ్లి కుదటంతో ఆమె ని చర్చికి డిపించుకుని తీసుకువెళ్లే తండ్రి స్థానంలో థామస్ ఉంటే బాగుండునని కోరుకుంది. లారెన్స్విల్లేలో ఉంటున్న థామస్కి విషయం చెప్పినపుడు ఆయ ఆనందంగా అంగీకరించారు. అనుకున్నట్టుగానే జెనీ పెళ్లికి చ్చిఆమె తండ్రిస్థానంలో ఉండిచేయి ట్టుకుని ర్చిలోకి తీసుకువచ్చారు. పెళ్లి తంతుకి ముందు జెనీథామస్ గుండెపై చేయి వేసి తండ్రి నుండి ఆశీస్సులు పొందిన ఆనందాన్ని పొందలిగింది.

72ఏళ్ల థామస్ సైతం జెనీ పెళ్లికి తండ్రిగా నిలటం ట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబం ల్లనే తాను పిల్ల దువులు, వారు పెద్దటం చూడలిగాననివారి పెళ్లిళ్లని కూడా చూస్తాననిఇవన్నీ మైఖేల్ కుటుంబం కోల్పోయిందని..థామస్ అన్నారు. కు వారు చేసిన మేలుతో పోలిస్తే తాను వారికోసం చేసిన ని చాలా చిన్నని ఆయ చెప్పారు.

Click on Image to Read:

trinamool congress

sujana

allu arjun press meet

chandrababu naidu hotels

ap special status

government hospitals

deepa karmakar

nayeem encounter

sunil1

jadeja selfe

ys jagan pressmeet

nayeem

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

ramoji rao