Telugu Global
Cinema & Entertainment

అక్ష‌య్ నోట ప‌వ‌న్ డైలాగ్‌!

చూడ‌ప్పా సిద్ధ‌ప్పా! నేను సింహం లాంటోన్ని.. అది గ‌డ్డం గీసుకుంటుంది.. నేను గీసుకోను.. మిగితాదంతా సేమ్ టు సేమ్‌. ఇది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫేమ‌స్ డైలాగ్. మ‌రి ఈ డైలాగ్ బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్ కుమార్  ప‌లికితే ఎలా ఉంటుంది?  నిజ‌మా! బాలీవుడ్ యాక్ష‌న్ హీరో ఈ డైలాగు ఎందుకు ప‌లికాడనా మీ సందేహం? అక్క‌డికే వ‌స్తున్నాం. జీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రాంకు ఇలియానా డిక్రూజ్‌తో క‌లిసి వ‌చ్చాడు నటుడు […]

అక్ష‌య్ నోట ప‌వ‌న్ డైలాగ్‌!
X
చూడ‌ప్పా సిద్ధ‌ప్పా! నేను సింహం లాంటోన్ని.. అది గ‌డ్డం గీసుకుంటుంది.. నేను గీసుకోను.. మిగితాదంతా సేమ్ టు సేమ్‌. ఇది ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫేమ‌స్ డైలాగ్. మ‌రి ఈ డైలాగ్ బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్ కుమార్ ప‌లికితే ఎలా ఉంటుంది? నిజ‌మా! బాలీవుడ్ యాక్ష‌న్ హీరో ఈ డైలాగు ఎందుకు ప‌లికాడనా మీ సందేహం? అక్క‌డికే వ‌స్తున్నాం. జీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే కొంచెం ట‌చ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రాంకు ఇలియానా డిక్రూజ్‌తో క‌లిసి వ‌చ్చాడు నటుడు అక్ష‌య్ కుమార్‌. తన సినిమా రుస్తుం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. అప్పుడు యాంక‌ర్ ప్ర‌వీణ్ ఆయ‌న చేత ఈ డైలాగులు ప‌లికించారు. ఈ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లోనే జీటీవీలో ప్ర‌సారం కానుంది. ఇప్పుడు అక్ష‌య్ ప‌లికిన ఈ డైలాగులు ఫేస్‌బుక్‌, ట్వీట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాయి.
బాలీవుడ్లో అగ్ర‌శ్రేణి హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతున్న ఈ టైమ్‌లో ద‌క్షిణాదిన విల‌న్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే! త్వ‌ర‌లో రోబో-2 సినిమాలో అక్ష‌య్ విల‌న్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే! విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్ని పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే అక్ష‌య్‌.. అజ్‌న‌బీ సినిమాలో తొలిసారిగా విల‌న్‌గా క‌నిపించారు. ఆ త‌రువాత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌డం ఇది రెండోసారి.

Click on Image to Read:

balakrishna

sunil1

allu arjun press meet

bunny

Nathuram Gadsey

national flag

trinamool congress

sujana

chandrababu naidu hotels

ap special status

government hospitals

deepa karmakar

nayeem encounter

jadeja selfe

ys jagan pressmeet

nayeem

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

ramoji rao

First Published:  9 Aug 2016 10:51 PM GMT
Next Story