Telugu Global
National

మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌కు ... వ్య‌క్తిగ‌త హ‌క్కులే హ‌రించుకుపోయాయి!

న‌న్ను సాధార‌ణ మ‌నిషిగా చూడండి చాలు అంటున్నారు…మ‌ణిపూర్ ఉక్కుమ‌హిళగా పేరు పొందిన ఇరోమ్ ష‌ర్మిల‌. తానేమీ దేవ‌త‌ని కాన‌ని అన్ని ఎమోష‌న్లు ఉన్న సాధార‌ణ మ‌నిషిన‌ని…త‌న‌ని అలాగే చూడాల‌ని ఆమె కోరుతున్నారు. ఎందుకంటే 16ఏళ్ల నిరాహార దీక్ష‌ని విర‌మించి సాధార‌ణ జీవితం మొద‌లుపెట్టాల‌ని నిర్ణ‌యించుకోగానే… ఆమె వెనుక అప్ప‌టివ‌ర‌కు ఉన్న చాలామంది జ‌నం అదృశ్య‌మ‌య్యారు. ముక్కులో ట్యూబ్‌తో ఉన్న న‌న్ను… మీ పోరాటానికి ఒక చిహ్నంలా చూడ‌కండి…మీలాంటి మ‌నిషి లాగే…అన్ని భావోద్వేగాలు ఉన్న మ‌నిషిలాగే చూడండి….అని ఆమె […]

మాన‌వ‌హ‌క్కుల కార్య‌క‌ర్త‌కు ... వ్య‌క్తిగ‌త హ‌క్కులే హ‌రించుకుపోయాయి!
X

న్ను సాధార నిషిగా చూడండి చాలు అంటున్నారుణిపూర్ ఉక్కుమహిళగా పేరు పొందిన ఇరోమ్ ర్మిల‌. తానేమీ దేవని కానని అన్ని ఎమోషన్లు ఉన్న సాధార నిషిననిని అలాగే చూడాలని ఆమె కోరుతున్నారు. ఎందుకంటే 16ఏళ్ల నిరాహార దీక్షని విరమించి సాధార జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకోగానే… ఆమె వెనుక అప్పటివకు ఉన్న చాలామంది నం అదృశ్యయ్యారు. ముక్కులో ట్యూబ్తో ఉన్న న్నుమీ పోరాటానికి ఒక చిహ్నంలా చూడకండిమీలాంటి నిషి లాగేఅన్ని భావోద్వేగాలు ఉన్న నిషిలాగే చూడండి….అని ఆమె ఇప్పుడు తోటి మానక్కుల కార్యర్తను, ఆందోళ కారులను కోరుతున్నారు.

మే కాదుణిపూర్ ప్రలందరి క్షేమం కోసం పోరాడమే క్ష్యమంటున్న ర్మిలకు ఆమె కుటుంబం కూడా తోడుగా నిలని స్థితి. ఇంఫాల్ కాంగ్ఖామ్ ప్రాంతంలో ర్మిల కుటుంబ భ్యుల తాలూకూ ఇళ్లు ఏడున్నాయి. అయితే ఆందోళ కారులు ఆమె దీక్ష విరని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ర్మిల ఇప్పుడు ఒంటరి అయ్యారు. క్ష్యం నెరవేరే కు ల్లి ద్దకు వెళ్లని ర్మిల చెప్పారు. అయితే ఇప్పుడు కూతురు తీసుకున్న దీక్ష విమ నిర్ణయంతోఆమె జీవితంలో ప్రత్యేకంగా చ్చే ఆనందం, విషాదం ఏమీ ఉండని ర్మిల ల్లి అభిప్రాయడ్డారు.

మంగవారం ఆమె ఇంఫాల్లోని ర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి నాలుగు గంటకు కు చ్చాక ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితి. పోలీసులు ఆమెని మానక్కుల కార్యర్త‌, మాజీ హెల్త్ డైరక్టర్ అయిన తియాం సురేష్ ఇంటికి తీసుకువెళ్లారు. అయితే అక్క కొంతమంది హిళలు ఆమెని అడ్డుకున్నారు. రో ప్రాంతంలో కూడా ఆమెకు అలాంటి నిరాదణే ఎదురయ్యాక పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. స్థానికంగా ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ప్రార్థ చేసుకున్న రువాతరాత్రి దిగంటకు ఎక్కడికి వెళ్లాలో తెలియని ర్మిలను తిరిగి ఆసుపత్రికి చేర్చారు. ఆమె ఆసుపత్రిలోనే సురక్షితంగా ఉంటారనిపేరు చెప్పడానికి ఇష్టని ఒక పోలీస్ అధికారి అన్నారు.

అంతకుముందు సేవ్ ర్మిలఅంటూ ఆందోళ చేసినవారే ఇప్పుడు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. మా మ్మకాన్ని మ్ము చేసిందని మండిపడుతున్నారు. ఆందోళ కారులు ఆమె వివాహ నిర్ణయాన్ని కూడా ప్పుపడుతున్నారు.

కొంద‌రు మాత్రం ర్మిల రిస్థితికి బాధడుతూ ఫేస్ బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఆమె 16 ఏళ్లు కోసం పోరాటం చేశారు. నీసం సాటి నిషిగా గౌరవిద్దాం అంటున్నారు వారు. మొత్తానికి మానక్కులకోసం పోరాటం చేస్తున్న ఆమె ఇప్పుడు వ్యక్తిగ క్కులకోసం అర్థించాల్సివస్తోంది.

First Published:  10 Aug 2016 8:25 AM GMT
Next Story