Telugu Global
National

ఢిల్లీలో పావుగంట‌కో కారు దొంగ‌త‌నం...దొంగ‌ల్లో స్టూడెంట్లు, ఐటి ఉద్యోగులు!

ఢిల్లీలో కార్ల‌ దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ప్ర‌తి పావుగంట‌కు ఒక కారు దొంగ‌త‌నం జ‌రుగుతోంది….లేదా బ‌ల‌వంతంగా లాక్కుంటున్నారు. ఇటీవ‌ల వెల్ల‌డైన లెక్క‌ల ప్రకారం గ‌త నెల‌లో ప్ర‌తిరోజూ 100 వాహ‌నాల దొంగ‌తనం జరిగింది.  2011లో జ‌రిగిన వాహ‌నాల దొంగ‌త‌నాల‌తో పోల్చి చూస్తే  ఈ సంవ‌త్స‌రం దొంగ‌త‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని పోలీసుల అధ్య‌య‌నంలో తేలింది. అంతేకాకుండా పోలీసులు దొంగ‌ల‌నుండి రిక‌వ‌రీ చేస్తున్న కార్ల సంఖ్య‌కూడా రానురాను త‌గ్గుతోంది. తూర్పుఢిల్లీలోనే దొంగ‌త‌నాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని, తూర్పుడిల్లీలోని జిల్లాలో ఒక్క జులై నెల‌లోనే […]

ఢిల్లీలో కార్లదొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి పావుగంటకు ఒక కారు దొంగనం రుగుతోంది….లేదా వంతంగా లాక్కుంటున్నారు. ఇటీవ వెల్లడైన లెక్క ప్రకారం నెలలో ప్రతిరోజూ 100 వాహనాల దొంగతనం జరిగింది. 2011లో రిగిన వాహనాల దొంగనాలతో పోల్చి చూస్తే సంవత్సరం దొంగనాలు రెట్టింపు అయ్యాయని పోలీసుల అధ్యనంలో తేలింది. అంతేకాకుండా పోలీసులు దొంగనుండి రికరీ చేస్తున్న కార్ల సంఖ్యకూడా రానురాను గ్గుతోంది. తూర్పుఢిల్లీలోనే దొంగనాలు ఎక్కువగా రుగుతున్నాయని, తూర్పుడిల్లీలోని జిల్లాలో ఒక్క జులై నెలలోనే 515 కేసులు మోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

దొంగలు ఎక్కువగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన కార్లను టార్గెట్ చేస్తున్నారు. వారు మాస్టర్ కీలను ఉపయోగించి లేదా కారుడోర్ల లాక్ను ద్దలు కొట్టి దొంగనాలు చేస్తున్నారు. టూవీలర్ల విషయానికి స్తే హ్యాండిల్ లాక్ని బ్రేక్ చేసి డూప్లికేట్ కీని వాడతారని అధికారులు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది నుండి తెల్లవారుజామున ఆరు కు దొంగనాలు ఎక్కువగా రుగుతున్నాయని చాలావకు హిరంగ పార్కింగ్ ప్రాంతాల్లోనే కార్ల దొంగలు విజృంభిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

నెలలో దొంగనుండి 283 వాహనాలను రివరీ చేశామనిఅయితే 64 కేసులు… కారు ఓనర్లు ప్పుడు కేసులు పెట్టినట్టుగా గుర్తించామ‌ని వారు తెలిపారు. దొంగలు కారుని దొరికించుకున్న వెంటనే ర్యానా లేదా ఉత్త ప్రదేశ్ వెళ్లిపోయి వాటిలోని విడిభాగాలను అమ్మేసి కార్లను తుక్కుగా మార్చేస్తున్నారనిఆధారాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. కారు మెకానిక్లు, వాహనాల దొంగలువాటిని కొనేవారికి ధ్య మైన సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న రో విషయం…55 శాతం దొంగలు విలాసవంతంగా జీవించడం కోసం మొదటిసారి దొంగనం చేస్తున్నారు అయి ఉంటున్నారు. అంటే కార్ల దొంగలు ఎప్పటికప్పుడు కొత్తవారు పెరుగుతున్నారు. చాలా సందర్భాల్లో కాలేజి విద్యార్థులు, ఐటి ఉద్యోగులు కూడా కార్ల దొంగలుగా ట్టుబడుతున్నారు. దొంగను త్వగా ట్టుకోవాలంటే కార్లకు జిపిఎస్ దుపాయం ఉంటే మంచిదని పోలీసులు కార్ల మానులకు సూచిస్తున్నారు.

First Published:  10 Aug 2016 9:00 PM GMT
Next Story