Telugu Global
National

స్పూను గాడిద పాలు...యాభై రూపాయ‌లు!

బెంగ‌లూరులో గాడిద పాల వ్యాపారం  జోరుగా సాగుతోంది. పిల్ల‌ల‌కు గాడిద‌పాలు మేలు చేస్తాయ‌నే న‌మ్మ‌కం ఇప్ప‌టికీ గ్రామాల్లో ఉంది. అయితే గ్రామాల్లోనే కాదు…ఇప్పుడు బెంగ‌లూరులో ప‌సిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు గాడిద‌పాలు దొరికితే చాలు…ఎంత ధ‌ర ఇచ్చి అయినా కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఒక్క స్పూను పాల‌కు యాభైరూపాయ‌ల వ‌ర‌కు చెల్లిస్తున్నారు.  కోలార్ న‌గ‌రానికి చెందిన కృష్ణప్ప అనే వ్య‌క్తి…గాడిద‌పాల‌ను అమ్మ‌డం కోసం బెంగ‌లూరులోనే ఎక్కువ రోజులు ఉంటున్నాడు. అత‌ని ద‌గ్గ‌ర ల‌క్ష్మి అనే గాడిద ఉంది. అది అత‌నికి […]

స్పూను గాడిద పాలు...యాభై రూపాయ‌లు!
X

బెంగలూరులో గాడిద పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పిల్లకు గాడిదపాలు మేలు చేస్తాయనే మ్మకం ఇప్పటికీ గ్రామాల్లో ఉంది. అయితే గ్రామాల్లోనే కాదుఇప్పుడు బెంగలూరులో సిపిల్ల ల్లిదండ్రులు గాడిదపాలు దొరికితే చాలుఎంత ఇచ్చి అయినా కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఒక్క స్పూను పాలకు యాభైరూపాయ కు చెల్లిస్తున్నారు. కోలార్ రానికి చెందిన కృష్ణప్ప అనే వ్యక్తిగాడిదపాలను అమ్మడం కోసం బెంగలూరులోనే ఎక్కువ రోజులు ఉంటున్నాడు. అతని గ్గ క్ష్మి అనే గాడిద ఉంది. అది అతనికి నిజంగానే క్ష్మీకటాక్షాన్ని లిగిస్తోంది. కృష్ణప్ప లక్ష్మిని, దాని పిల్లని వెంటబెట్టుకుని న్నడంలోగాడిదపాలో అని అరుస్తూ వీధుల్లో తిరుగుతుంటాడు. అంతేకాదుఆస్తమా, లుబు, గ్గులను గ్గించడంలో బాగా నిచేస్తాయని కూడా చెబుతుంటాడు.

గాడిదపాలు పిల్లకు మంచివని పెద్దవాళ్లు చెబుతుంటారని, ఎన్నో పుస్తకాల్లో కూడా రాశారనిరి అవి అందుబాటులోకి చ్చినపుడు ఎందుకు దిలిపెడతామని క్ష్మి…పాలను కొంటున్న బెంగలూరు వాసులు చెబుతున్నారు. అగ్రికల్చల్ సైన్సెస్ యూనివర్శిటీలో డైరీ సైన్సెస్లో ప్రత్యేక అధికారిగా నిచేస్తున్న ప్రకాష్ సైతం ఇందులో నిజం ఉందని అంటున్నారు. గాడిద పాలల్లో బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే క్షణాలు ఉన్నాయని, ఇవి రోగనిరోధ క్తిని పెంచుతాయని ఆయ తెలిపారు. గ్రామాల్లో ల్లి పాలకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడేవారని, పిల్లకు ఒక్కస్పూనయినా గాడిదపాలు తాగించాలనే ఆచారం ఉందని, ల్లి పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే, గాడిదపాలను పిల్లకు ట్టచ్చని ఆయ అంటున్నారు. అయితే గాడిదపాలు చాలా కొద్దిమొత్తంలో మాత్రమే భించడం వీటిని వ్యాపారదృష్టితో చూడలేమని ఆయ చెప్పారు. ఇదిలా ఉంటే గాడిదపాలలో పోషకాలు ఉన్నట్టుగా పోషకాహార సైన్స్లో లేదని రంగానికి చెందిన నిపుణురాలు వెల్లడించారు.

First Published:  10 Aug 2016 11:07 PM GMT
Next Story