Telugu Global
Health & Life Style

ఆ మందులు ఆడా మ‌గ‌ల‌కు ఒకేలా ప‌నిచేయ‌వు!

ఆడ‌వాళ్ల‌కు మ‌గ‌వాళ్ల‌కు వ‌చ్చే అనారోగ్యాలు చాలావ‌రకు ఒకేలా ఉన్న‌ట్టే…వారికి వాడే మందులు సైతం ఒకేలా ఉంటాయి. అయితే నొప్పిని త‌గ్గించే పెయిన్ కిల్ల‌ర్స్‌, డిప్రెష‌న్‌కి విరుగుడుగా వాడే యాంటీ డిప్రెసెంట్స్‌…స్త్రీ పురుషుల‌కు ఒకేలా ప‌నిచేయ‌వ‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది.  మ‌నిషి శ‌రీరంలో మందులు ప‌నిచేయ‌టం విష‌యంలో వారిలోని హార్మోన్లు, జీన్స్ ప్ర‌భావం ఉంటుంద‌ని…ఇవి స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉంటాయి క‌నుక… మందులు ప‌నిచేసే విధానం కూడా వేరుగా ఉంటుంద‌ని అద్య‌య‌నాన్ని నిర్వహించిన… డెబోరా క్లెగ్ అనే శాస్త్ర‌వేత్త […]

ఆ మందులు ఆడా మ‌గ‌ల‌కు ఒకేలా ప‌నిచేయ‌వు!
X

ఆడవాళ్లకు వాళ్లకు చ్చే అనారోగ్యాలు చాలావరకు ఒకేలా ఉన్నట్టేవారికి వాడే మందులు సైతం ఒకేలా ఉంటాయి. అయితే నొప్పిని గ్గించే పెయిన్ కిల్లర్స్‌, డిప్రెషన్కి విరుగుడుగా వాడే యాంటీ డిప్రెసెంట్స్‌…స్త్రీ పురుషులకు ఒకేలా నిచేయని ఒక అధ్యనంలో తేలింది. నిషి రీరంలో మందులు నిచేయటం విషయంలో వారిలోని హార్మోన్లు, జీన్స్ ప్రభావం ఉంటుందనిఇవి స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉంటాయి నుకమందులు నిచేసే విధానం కూడా వేరుగా ఉంటుందని అద్యనాన్ని నిర్వహించినడెబోరా క్లెగ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ఈమె అమెరికా లాస్ఎంజిల్స్లోని మెడికల్ సెంటర్లో యాబెటిస్ ఒబెసిటీ విభాగాల్లో రీసెర్చి సైంటిస్టుగా నిచేస్తున్నారు.

సాధారణంగా మందులపై రీక్షలు నిర్వహించేటపుడు, రిశోధలు చేసేటపుడు వారినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని, అవి ఆడవారికి కూడా ఒకేతీరుగా నిచేస్తాయని భావిస్తారనికానీ ఇది రికాదని క్లెగ్ చెబుతున్నారు.

హిళల్లో రుతుక్రమం యంలో ఈస్ట్రోజన్‌, పొజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చుతగ్గులుంటాయనిఅవి రిశోధమీద ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతోవారినే ఎంపిక చేసుకుంటారని ఆమె వివరించారు. అయితే రీరంలో ఫ్యాటీ ఆసిడ్లు ఆరోగ్యం మీద చూపించే ప్రభావం, చెక్కెరను జీవక్రియకు ఉపయోగించుకునే తీరువీటన్నింటిపై సెక్స్ హార్మోర్ల ప్రభావం ఉంటుందనిఅందుకే పెయిన్ కిల్లర్స్‌, యాంటీ డిప్రెసెంట్ మందులు స్త్రీ పురుషుల్లో భిన్నంగా నిచేసే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.

First Published:  13 Aug 2016 12:06 AM GMT
Next Story