రాధిక ఆప్టే టాప్ లెస్ న్యూడ్ లుక్ మల్లీ లీక్ అయ్యింది

ఇదేమి మొదటిసారి కాదు నటి రాధికా ఆప్టే సినిమాలలోని న్యూడ్ సీన్స్ లీక్ అవ్వడం. సినిమా ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వనే లేదు. అంతర్జాతీయంగా ‘పార్చ్‌డ్’ అనే మూవీ క్రిటికల్ అప్రిషియేషన్ పొందుతున్నది. ఇది అంతర్జాతీయ ఆడియెన్స్ కోసం చేసిన సినిమా. బాలివుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్  నిర్మాత, లీనా యాదవ్ డైరెక్టర్. ఇందులో రాధిక మరియు ఆదిల్ హుసేన్ మధ్య ఒక హాట్ సీన్‌లో రాధికా పూర్తిగా న్యూడ్‌గా కనిపిస్తుంది. ఆసీన్‌లోని రాధిక టాప్‌లెస్ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఇందులోని లవ్ మేకింగ్ సీన్ మాత్రం చాలా కళాత్మకంగా చిత్రీకరించారని ప్రతీతి. ఈ సినిమా IIF మెల్‌బోర్న్ లో చాలా ప్రశంసలు పొందింది. పలు అవార్డులు సొంతం చేసుకుంది (ఉత్తమ చిత్రం & ఉత్తమ డైరెక్టర్).