Telugu Global
National

అచ్చం....సుష్మాస్వ‌రాజ్ లాగే!

కేంద్ర విదేశీ వ్య‌వహారాల శాఖా మంత్రి సుష్మాస్వ‌రాజ్ ట్విట్ట‌ర్లో చాలా చురుగ్గా ఉంటారు. ఆమెని ఉద్దేశించి చేసిన ట్విట్ట‌ర్ పోస్టుల‌కు చాలా వేగంగా జ‌వాబులు ఇస్తుంటారు. ఈ నెల 13న ట్విట్ట‌ర్ యూజ‌ర్ రాజేష్ శ‌ర్మ… త‌న కుమార్తె రియా…  స్కూల్లో ఫ్యాన్సీ డ్ర‌స్ కాంపిటీష‌న్‌కి సుష్మా స్వ‌రాజ్‌లా క‌ట్టుబొట్టు ఆహార్యం ప్ర‌ద‌ర్శించ‌గా ఆ ఫొటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అచ్చంగా సుష్మాస్వ‌రాజ్‌లాగే నేరు పాపిడి, పెద్ద బొట్టు, ప్లెయిన్ చీర జాకెట్‌, పైన కోటుమోడ‌ల్ జాకెట్‌, […]

అచ్చం....సుష్మాస్వ‌రాజ్ లాగే!
X

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో చాలా చురుగ్గా ఉంటారు. ఆమెని ఉద్దేశించి చేసిన ట్విట్టర్ పోస్టులకు చాలా వేగంగా వాబులు ఇస్తుంటారు. నెల 13 ట్విట్టర్ యూజర్ రాజేష్ ర్మ కుమార్తె రియా… స్కూల్లో ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్కి సుష్మా స్వరాజ్లా ట్టుబొట్టు ఆహార్యం ప్రర్శించగా ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అచ్చంగా సుష్మాస్వరాజ్లాగే నేరు పాపిడి, పెద్ద బొట్టు, ప్లెయిన్ చీర జాకెట్‌, పైన కోటుమోడల్ జాకెట్‌, మెడలో బిజెపి ఉత్తరీయంఅంతా ధాతథంగా సుష్మాస్వరాజ్లాగే ఉన్న రియా… ఫొటోలో చాలా ముద్దుగా డుతోంది.

ఈఫొటో పోస్టయిన కొన్ని గంటకు సుష్మాస్వరాజ్ దీనిపై స్పందిస్తూ…… నీ జాకెట్ నాకెంతో చ్చింది… అంటూ ట్వీట్ చేశారు. మినీ రూపాన్ని చూసుకున్న ఆనందాన్ని ఆమె వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్ చీరమీద వెరైటీగా… చుగా హ్యాండ్లూమ్ జాకెట్స్‌(కోటు)ని రించడం తెలిసిందే!

sushma-swaraj-mini

Click on Image to Read:

mla roja 1

dinesh reddy comments

ys jagan krishna pushkaralu invitation

kotla surya prakash reddy

cbn

chandrababu naidu pushkaralu

krishna pushkaralu pollution

laxmi parvathi

tdp pulivendula

pushkaragat 1

dinesh reddy

ys jagan

First Published:  14 Aug 2016 2:04 AM GMT
Next Story