Telugu Global
CRIME

ప‌గ‌లు స్టూడెంట్లు....రాత్రులు సెల్ ఫోన్  దొంగ‌లు!

ఇంట్లో ట్యూష‌న్‌క‌ని చెప్పి పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళుతుంటే…ఏ త‌ల్లిదండ్రులైనా నిజ‌మ‌నే  అనుకుంటారు. ఆ ఇద్ద‌రు విద్యార్థులు కూడా వాళ్ల అమ్మానాన్న‌ల‌ను అలాగే మోసం చేస్తూ వ‌చ్చారు.  ట్యూష‌న్‌కి వెళుతున్నామ‌ని చెప్పి రాత్రులు ఇంట్లోంచి బ‌య‌ట‌ప‌డేవారు. కానీ వారు వెళ్లేది మాత్రం చ‌దువుకోసం కాదు…సెల్ ఫోన్ల దొంగ‌త‌నాల‌కోసం. చివ‌రికి ఎంత ప‌క‌డ్బందీగా దొంగ‌త‌నాలు చేసినా పోలీసుల‌కు దొరికిపోయారు. స‌చిన్‌, న‌సీరుద్దీన్ అనే ఆ ఇద్ద‌రు విద్యార్థుల్లో ఒక‌రు….ఢిల్లీ యూనివ‌ర్శిటీకి చెందిన ఒక ప్ర‌ముఖ కాలేజిలో బిటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ […]

ప‌గ‌లు స్టూడెంట్లు....రాత్రులు సెల్ ఫోన్  దొంగ‌లు!
X

ఇంట్లో ట్యూషన్ని చెప్పి పిల్లలు కు వెళుతుంటే ల్లిదండ్రులైనా నిజనే అనుకుంటారు. ఇద్దరు విద్యార్థులు కూడా వాళ్ల అమ్మానాన్నను అలాగే మోసం చేస్తూ చ్చారు. ట్యూషన్కి వెళుతున్నామని చెప్పి రాత్రులు ఇంట్లోంచి డేవారు. కానీ వారు వెళ్లేది మాత్రం దువుకోసం కాదుసెల్ ఫోన్ల దొంగనాలకోసం. చివరికి ఎంత డ్బందీగా దొంగనాలు చేసినా పోలీసులకు దొరికిపోయారు. చిన్‌, సీరుద్దీన్ అనే ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు….ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఒక ప్రముఖ కాలేజిలో బిటెక్ ఫైనల్ ఇయర్ దువుతుండగా రొకరు సిఎ విద్యార్థి.

నివారం రాత్రి పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు సెల్ఫోన్లను దొంగనం చేయమే కాకుండా, ట్టుపకుండా ప్పించుకోవడానికి హాలివుడ్ సినిమాలనుండి నేర్చుకున్న ట్రిక్ను ప్రయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరికి వివేక్ అనే రొక యువకుడు హాయం చేస్తున్నాడు. ఇతను టూవీలర్మీద రోడ్డుమీద తిరుగుతూఫోన్ల దొంగనానికి వీలుగా ఉన్న ప్రదేశాలను వ్యక్తులను సెలక్ట్ చేస్తుంటాడు. అతను టార్గెట్ నిర్దేశించాక చిన్ సీరుద్దిన్లు రంగంలోకి దిగి దొంగనాలు చేస్తారు.

తూర్పుఢిల్లీలోని వికాస్ మార్గ్ ప్రాంతంలో పోలీసులు ఒక చెక్ పాయింట్ ద్ద స‌చిన్, న‌సీరుద్దిన్‌ల‌ను ఆపినపుడువారు పారిపోవడానికి ప్రత్నించారు. దాంతో పోలీసులు వారిని వెంబ‌డించి ట్టుకున్నారు. ఇద్దరి ద్ద నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న వివేక్ ట్టకుండా ప్పించుకున్నాడు. పోలీసుల ఇంటరాగేషన్లో స‌చిన్, న‌సీరుద్దిన్‌ దొంగనాల వివరాలు పెట్టారు. ఇంట్లో ట్యూషన్ని చెప్పి తామని చెప్పారు. సెల్ఫోన్ల దొంగనాలకోసం ఒక స్కూటర్ని కూడా దొంగిలించినట్టుగా తెలిపారు. దొంగనం చేసిన ఫోన్లఫొటోలను అజ్ఞాత వాట్సప్ నెంబర్ ద్వారా అప్లోడ్ చేసిమంచి రేటు ఇచ్చినవారికి అమ్ముతున్నామని ఇద్దరు దొంగలు వెల్లడించారు.

First Published:  14 Aug 2016 9:37 PM GMT
Next Story