Telugu Global
NEWS

టీవీ9 స్టూడియోలో హంతకుడు బాబు ఇంటర్వ్యూ... నేరుగా వచ్చిన పోలీసులు

హత్య చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇటీవల ఫ్యాషన్ అయింది. తాజాగా సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నేత యాదగిరిని తుపాకీతో వెంబడించి విచక్షణారహితంగా  కాల్పులు జరిపిన మహేష్‌ అలియాస్ డాకూర్ బాబు టీవీ9 స్డూడియోకు వచ్చారు. తాను పోలీసులకు లొంగిపోయేందుకు వచ్చానంటూ టీవీ9 స్డూడియోలో ప్రత్యక్షమయ్యారు. చాలా సేపు అతడిని టీవీ9 ప్రతినిధులు న్యూస్ స్డూడియోలో కూర్చొబెట్టి ఇంటర్వ్యూ చేశారు. డాకూరు బాబు గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శివరాజ్‌ను హత్య చేశాడు. యాదగిరిపై తాను కాల్పులు జరిపింది నిజమేనని […]

టీవీ9 స్టూడియోలో హంతకుడు బాబు ఇంటర్వ్యూ... నేరుగా వచ్చిన పోలీసులు
X

హత్య చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇటీవల ఫ్యాషన్ అయింది. తాజాగా సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నేత యాదగిరిని తుపాకీతో వెంబడించి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన మహేష్‌ అలియాస్ డాకూర్ బాబు టీవీ9 స్డూడియోకు వచ్చారు. తాను పోలీసులకు లొంగిపోయేందుకు వచ్చానంటూ టీవీ9 స్డూడియోలో ప్రత్యక్షమయ్యారు.

img 3 చాలా సేపు అతడిని టీవీ9 ప్రతినిధులు న్యూస్ స్డూడియోలో కూర్చొబెట్టి ఇంటర్వ్యూ చేశారు. డాకూరు బాబు గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శివరాజ్‌ను హత్య చేశాడు. యాదగిరిపై తాను కాల్పులు జరిపింది నిజమేనని బాబు ఇంటర్వ్యూలో అంగీకరించాడు. యాదగిరిని చంపడమో తాను చావడమో తేల్చుకునేందుకే తుపాకీ తీసుకెళ్లినట్టు వివరించాడు.

హత్యలుచేసేందుకు తాను తుపాకీ కొనలేదని వెల్లడించారు. శివరాజ్‌ను హత్య చేసిన తర్వాత చాలా మథనపడ్డానని అప్పటి నుంచి దందాలకు దూరంగా ఉంటూ వచ్చానని చెప్పారు. అయితే యాదగిరి కొంతకాలంగా తనను వెంటాడుతున్నాడని… అతడి నుంచి ప్రాణహాని ఉందన్నారు. నిజానికి యాదగిరిపై దాడికి ముందు రోజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు వెల్లడించారు.

img 4కానీ చివరకు తాడోపేడో తేల్చుకోవాలనే వెళ్లానన్నారు. మరోసారి మాత్రం యాదగిరిని చంపే ఉద్దేశంతో తాను వెళ్లలేదని కేవలం బెదిరించే ఉద్దేశంతోనే తుపాకీ తీసుకెళ్లానన్నారు. ఇంటర్వ్యూ కొనసాగుతుండగానే హైదరాబాద్ పోలీసులు వచ్చి డాకూరి బాబును అదుపులోకి తీసుకొని తీసుకెళ్లారు.

Click on Image to Read:

payyavula keshav

ias sri lakshmi

ysrcp leader

ap bc sangam president uday bhaskar

madhu yashki

mohan babu

Renuka Shahane Irom Sharmila

vehicle registrations

kodandaram

nayeem

dr samaram

Dalit Mahasammelan at Una 1

jc diwakar reddy

soundarya 1

Aadi Chuttalabbai

pushkaragat 1

First Published:  16 Aug 2016 12:23 AM GMT
Next Story