Telugu Global
Cinema & Entertainment

జ‌న‌తా గ్యారేజ్ స్లోగా ఉందా..?

ఈ రోజుల్లో  సినిమా ట్రైల‌ర్   అనేది చాలా ఇంపార్టెంట్.    సినిమా పై అంచ‌నాలు పెంచేది  ట్రైల‌రే.  ఇక స్టార్  హీరోల చిత్రాలంటే   చెప్ప‌న‌వ‌స‌రం లేదు.  ఈ మ‌ధ్య క‌బాలి సినిమా టీజ‌ర్ కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో వ‌చ్చిన స్పంద‌న  రికార్డు స్థాయిలో ఉంది. అంచ‌నాల్ని పెంచేసింది.  ఆఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయిన త‌రువాత  రిజ‌ల్ట్ మిశ్ర‌మంగా వ‌చ్చింది అనుకోండి. ఇక తాజాగా  జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ ట్రైల‌ర్ […]

జ‌న‌తా గ్యారేజ్ స్లోగా ఉందా..?
X
ఈ రోజుల్లో సినిమా ట్రైల‌ర్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా పై అంచ‌నాలు పెంచేది ట్రైల‌రే. ఇక స్టార్ హీరోల చిత్రాలంటే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య క‌బాలి సినిమా టీజ‌ర్ కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో వ‌చ్చిన స్పంద‌న రికార్డు స్థాయిలో ఉంది. అంచ‌నాల్ని పెంచేసింది. ఆఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయిన త‌రువాత రిజ‌ల్ట్ మిశ్ర‌మంగా వ‌చ్చింది అనుకోండి. ఇక తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ ట్రైల‌ర్ కూడా అంచ‌నాల్ని పెంచుతుంది. ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 12న యూట్యూబ్‌లో విడుదలైన ట్రైలర్‌ను ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మందికి పైగా చూశారు. అదేవిధంగా ఈ చిత్రం జూక్‌ బాక్స్‌కు 10 లక్షల హిట్స్‌ లభించాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. దీనికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
Click on Image to Read:

శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా? శ్రుతి హాసన్ గౌతమిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదా?

మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్ మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి – అక్షయ్

First Published:  16 Aug 2016 9:00 PM GMT
Next Story