Telugu Global
National

పుట్టిన‌రోజు వేడుక‌... ప‌ద‌విని ఊడ‌గొట్టింది!

కేరళ రవాణా కమిషనర్ టామిన్ జె థచంకరీని ప‌ద‌వి నుండి త‌ప్పించారు.  వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే టామిన్ జె థచంకరీ…త‌న శాఖ‌లో ఉండ‌టానికి వీలులేద‌ని రాష్ట ర‌వాణా శాఖా మంత్రి స‌సీంద్ర‌న్ కేర‌ళ ముఖ్య‌మంత్రిని కోర‌టంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఆయ‌న స్థానంలో అడిష‌న‌ల్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ఆనంద‌కృష్ట‌న్‌ని నియ‌మించారు. ఇటీవ‌ల ఈ నెల 10వ తేదీన త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు, ప్ర‌జ‌ల‌కు స్వీట్లు, కేకులు పంచాల‌ని […]

పుట్టిన‌రోజు వేడుక‌... ప‌ద‌విని ఊడ‌గొట్టింది!
X

కేరళ రవాణా కమిషనర్ టామిన్ జె థచంకరీని వి నుండి ప్పించారు. వివాదాస్ప ప్రర్తతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే టామిన్ జె థచంకరీ శాఖలో ఉండటానికి వీలులేదని రాష్ట వాణా శాఖా మంత్రి సీంద్రన్ కేర ముఖ్యమంత్రిని కోరటంతో మార్పు చోటు చేసుకుంది. ఆయ స్థానంలో అడిషల్ డైరక్టర్ ల్ ఆఫ్ పోలీస్ ఆనందకృష్టన్ని నియమించారు.

ఇటీవ నెల 10 తేదీన పుట్టిన రోజు సందర్భంగా ఉద్యోగులకు, ప్రకు స్వీట్లు, కేకులు పంచాలని చంకరీఉత్తర్వులు జారీ చేయటంతో అది వివాదాలకు దారితీసింది. వాణా మంత్రిచంకరీ చేసిన ఉత్తర్వులు, ఆయ ప్రర్తపై ఒక నివేదికని యారుచేయని ప్రభుత్వ ప్రధాన కార్యర్శిని కోరారు. నివేదిక కేబినెట్ మీటింగ్కి అందినవెంటనే నిర్ణయం తీసుకున్నారు.

చంకరీ ముఖ్యమంత్రి పినరాయి విజన్కి న్నిహితుడనే పేరుంది. కానీ 1987 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన చంకరీ విధుల్లో చేరినప్పటినుండీ వివాదాస్పదంగానే ఉన్నారు. ఆయ వాణా మంత్రిని సంప్రదించకుండానే ట్రాన్స్ర్లు చేయడం, ఐఎఎస్ అధికారులకువారి అధికారిక వాహనాలకు ఉన్న జాతీయ జెండాని తొలగించని ఆదేశించడంలాంటి వివాదాలతో వార్తల్లోకి ఎక్కారు. 2010లో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఫారిన్ ట్రిప్కి వెళ్లినందుకు అప్పటి ముఖ్యమంత్రి విఎస్ అచ్చుతానందన్ ప్రభుత్వం ఆయను స్పెండ్ చేసింది. రువాత చ్చిన ఊమెన్ చండీ ప్రభుత్వంలో ఆయ తిరిగి ఉద్యోగంలో చేరారు. రొకసారి ప్రర్తతో వివాదాస్పదుడిగా మారారు.

First Published:  19 Aug 2016 7:34 AM GMT
Next Story