Telugu Global
NEWS

ఎలుక‌ల‌కు వ‌ణుకుతున్న రైల్వేశాఖ‌...వ‌దిలించుకోవ‌డానికి ల‌క్ష‌ల ఖ‌ర్చు!

భార‌త రైల్వేశాఖ ఎలుక‌ల‌ను వ‌దిలించుకోలేక తిప్ప‌లు ప‌డుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌క్నో చార్‌బాగ్ రైల్వే స్టేష‌న్‌లో ఎలుక‌ల బాధ త‌ప్పించుకోవ‌డానికి… నెల‌కు 35వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్నారు. ఎలుక‌లు ప్లాట్‌ఫామ్ కింద త‌వ్వేస్తుండ‌టంతో రైల్వే అధికారులు వాటిని ప‌ట్టుకునే పనిని ఒక ప్ర‌యివేటు కంపెనీకి అప్ప‌గించారు.  ఈ ప‌నికి రైల్వే శాఖ 4.76ల‌క్ష‌ల రూపాయ‌లు చెల్లించ‌నుంది.   రైల్వే ఆస్తుల‌కు, ఫైల్స్‌కి, ప్ర‌యాణీకుల ఆస్తుల‌కు ఇవి న‌ష్టం క‌లిగిస్తున్నాయ‌ని సిబ్బంది చెబుతున్నారు. ఇంత‌కుముందు 2013లో కూడా ఒక‌సారి […]

ఎలుక‌ల‌కు వ‌ణుకుతున్న రైల్వేశాఖ‌...వ‌దిలించుకోవ‌డానికి ల‌క్ష‌ల ఖ‌ర్చు!
X

భార రైల్వేశాఖ ఎలుకను దిలించుకోలేక తిప్పలు డుతోంది. ఉత్త ప్రదేశ్లోని క్నో చార్బాగ్ రైల్వే స్టేషన్లో ఎలుక బాధ ప్పించుకోవడానికి… నెలకు 35వేల రూపాయలు ర్చు పెట్ట‌బోతున్నారు. ఎలుకలు ప్లాట్ఫామ్ కింద వ్వేస్తుండటంతో రైల్వే అధికారులు వాటిని ట్టుకునే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. నికి రైల్వే శాఖ 4.76క్ష రూపాయలు చెల్లించనుంది.

రైల్వే ఆస్తులకు, ఫైల్స్కి, ప్రయాణీకుల ఆస్తులకు ఇవి ష్టం లిగిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇంతకుముందు 2013లో కూడా ఒకసారి ఎలుకను ట్టుకునే నిని ఒక కంపెనీకి ఇవ్వగా కంపెనీ వ్యంగా నిని పూర్తిచేయలేకపోయింది. ఏడాది ఎలుకలు ప్లాట్ఫామ్‌, ఆఫీసు దుల్లో ల్ల్ చేసిరుకులను తినేసి వ్యాపారులకు 10క్ష రూపాయల వ‌ర‌కు నష్టం లిగించాయి. అంతేకాదు, ఇవి క్లాక్ రూముల్లో ద్రరుస్తున్న ప్రయాణీకుల బ్యాగులను సైతం కొరికేస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇక రికార్డు రూముల్లో ద్రచిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అవి కొరికేస్తుండటంతో సిబ్బంది పేపర్లను ఏరుకుని, అతికించుకోలేక వుతున్నారు. రిణామాల దృష్ట్యా ఎలుకలను చంపే నిని ఒక ప్రయివేటు కంపెనీకి ఇచ్చామని, ఇంత టార్గెట్ అని లేకపోయినా ఎన్ని ఎలుకలు నిపోయాయి అనేది..చార్బాగ్ రైల్వే స్టేషన్ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ చూస్తారని అధికారులు తెలిపారు. సంవత్సరం పాటు కంపెనీ రైల్వే స్టేషన్ అంతటా ఎలుకను ట్టుకుని చంపాల్సి ఉంటుంది. సంవత్సకాలంలో 25సార్లు వారు ఎలుకలను ట్టుకునే నిని నిర్వర్తిస్తారు. ఇందుకు వారికి రూ. 4,76,525 చెల్లిస్తారు.

ఒక్కో ఎలుక అరకేజి కంటే ఎక్కువరువు ఉండి, పిల్లను పెడుతున్నాయని, అప్రత్తంగా లేకపోతే కాళ్లను కొరికిపోతున్నాయని ఒక రోజువారీ ప్రయాణికుడు వెల్లడించాడు. ఎలుకను చంపడానికి రు కంపెనీ….ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన దార్థాలను వినియోగించనుంది.

First Published:  19 Aug 2016 4:30 AM GMT
Next Story