Telugu Global
Cinema & Entertainment

వ‌రుణ్ సందేశ్ ఓ ఇంటివాడ‌య్యాడు...!

మీడియాకు  దూరంగా   జెడి చ‌క్ర‌వ‌ర్తి  ఒక హీరోయిన్ ను  గోప్యంగా  పెళ్లి చేసుకున్నాడు.  ఇక ఇదే వ‌ర‌స‌లో హ్యాపిడేస్ ఫేమ్  వ‌రుణ్ సందేశ్ కూడా  శుక్ర‌వారం  ఓ ఇంటివాడ‌య్యాడు. హైదరాబాద్‌ సమీపంలోని ఓ రిసార్ట్‌లో గురువారం వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లికుమార్తెగా ముస్తాబవుతున్న ఒక ఫొటోను   రితికా షెరు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. వివాహ వేడుకకు అన్నీ సిద్ధమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో వ‌రుణ్ సందేశ్, రితికాల […]

వ‌రుణ్ సందేశ్ ఓ ఇంటివాడ‌య్యాడు...!
X
మీడియాకు దూరంగా జెడి చ‌క్ర‌వ‌ర్తి ఒక హీరోయిన్ ను గోప్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇదే వ‌ర‌స‌లో హ్యాపిడేస్ ఫేమ్ వ‌రుణ్ సందేశ్ కూడా శుక్ర‌వారం ఓ ఇంటివాడ‌య్యాడు. హైదరాబాద్‌ సమీపంలోని ఓ రిసార్ట్‌లో గురువారం వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లికుమార్తెగా ముస్తాబవుతున్న ఒక ఫొటోను రితికా షెరు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. వివాహ వేడుకకు అన్నీ సిద్ధమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో వ‌రుణ్ సందేశ్, రితికాల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
First Published:  20 Aug 2016 2:52 AM GMT
Next Story