Telugu Global
Cinema & Entertainment

అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య కు నో చెప్పిన వ‌ర్మ‌

క్రియేటివ్ జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన చిత్రాల్లో స‌క్సెస్ ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ‌. అయితే క్రైమ్ డ్రామాలు డైరెక్ట్ చేయ‌డంలో ఆయ‌న ఒక ఎక్స్ ప‌ర్ట్. 2005 లో అమితాబ్ లీడ్ రోల్ లో చేసిన స‌ర్కార్ ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ త‌రువాత సీక్వెల్ 2008 లో .. అభిషేక్ , ఐశ్వ‌ర్య లీడ్ రోల్స్ తో వర్మ‌ చేశాడు. తాజా గా స‌ర్కార్ 3 కు ప్లాన్ చేస్తున్నాడు. […]

అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య కు నో చెప్పిన వ‌ర్మ‌
X

క్రియేటివ్ జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన చిత్రాల్లో స‌క్సెస్ ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ‌. అయితే క్రైమ్ డ్రామాలు డైరెక్ట్ చేయ‌డంలో ఆయ‌న ఒక ఎక్స్ ప‌ర్ట్. 2005 లో అమితాబ్ లీడ్ రోల్ లో చేసిన స‌ర్కార్ ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ త‌రువాత సీక్వెల్ 2008 లో .. అభిషేక్ , ఐశ్వ‌ర్య లీడ్ రోల్స్ తో వర్మ‌ చేశాడు.

తాజా గా స‌ర్కార్ 3 కు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సీక్వల్ లో అమితాబ్, ఐశ్వ‌ర్య లు న‌టింప చేయ‌డం లేద‌ట. వారు సంప్రదించిన సున్నితంగా తిరస్కరించాడట. అమితాబ్ తో పాటు కొత్త వాళ్లు న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ నెల 26 న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ విష‌యం వ‌ర్మ త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో తెలిపారు. మ‌రి ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ప‌లు చిత్రాలు చేసి.. మ‌ళ్లీ బాలీవుడ్ లో ఫోక‌స్ చేస్తున్న వ‌ర్మ .. ఎప్ప‌టికి బౌన్స్ బ్యాక్ ఎప్ప‌టికి అవుతాడో చూడాలి.

Click to Read

మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌… మంచి మ‌గాళ్ల‌ను న‌మ్మ‌నంటున్న దీపిక ప‌దుకోణ్‌…

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్ నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం

First Published:  21 Aug 2016 1:54 AM GMT
Next Story