చెల్లెల్ని చంపి…రాత్రంతా శ‌వం ప‌క్క‌న నిద్ర‌పోయాడు!

వాయువ్యఢిల్లీలోని ముఖర్జీ ర్లో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి సొంతచెల్లిని ఆమె దేళ్ల కొడుకుముందే చంపేశాడు. అంతేకాదు, రాత్రంతా వం క్కనే నిద్రపోయాడు. ఒళ్లు గుర్పొడిచే ఉదంతం వివరాల్లోకి వెళితేప్రేము, మాధురి అన్నాచెల్లెళ్లు. మాధురి ర్తతో గొడడి అన్న ఇంటికి వచ్చింది. ఆమెకు దేళ్ల కొడుకున్నాడు. అయితే అన్నా చెల్లెళ్లు ఎప్పుడూ గొడ పడుతూనే ఉండేవారు. గొడను రించలేక ప్రేము భార్య ఇల్లువదిలి వెళ్లిపోయింది.

ఇదిలా ఉండగా శనివారం రాత్రి ప్రేము మాధురిని దారుణంగా మార్చాడు. ఆమె కుమారుని ముందే ఘోరం రిగింది. మాధురి గొంతుని రొట్టెల ర్రతో అదిమిపెట్టాడని, ఆమె గొంతు మీద కాలేసి తొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపాడని… మాధురి కొడుకు చెబుతున్న వివరాలను ట్టి తెలుస్తోంది. తెల్లవారాక ఆదివారం ఉద‌యం మొత్తం వివరాలను పిల్లవాడు క్కింటివారికి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు మాచారం అందించారు. అయితే ప్రేము పోలీసులు చ్చేసరికి పారిపోయాడు. పోలీసులు అతడిని గాలించి వెంటనే ట్టుకున్నారు.

పోలీసులకు రిగినదంతా వివరించిన మాధురి కొడుకుప్రేము రాత్రంతా ల్లి వం క్కనే నిద్రపోయాడని చెప్పాడు. అతడు ని, ల్లిని చుగా కొట్టేవాడని కూడా చెప్పాడు. పోలీసులు ప్రేముని ప్రశ్నించగామాధురి మందులు వేసుకోకపోవటం ల్లనే అలా చేశానని చెప్పాడు. అయితే పోలీసుల విచారలో ఆమెకు అనారోగ్యం లేదని, మందులేమీ వాడటం లేదని తేలింది. చివరికి ప్రేము తాను బాగా తాగేసి ఉన్నానని, ఏం చేశానో తేలియకుండానే చేశానని చెప్పాడు. ప్రేముపై పోలీసులు త్యానేరం మోదు చేశారు. క్రైమ్‌, ఫోరెన్సిక్ నిపుణులు సంఘ స్థలంలో ఆధారాలు సేకరించారు. మాధురి రీరాన్ని పోస్ట్మార్టంకి పంపారు. ప్రేము మాధురిపై అత్యాచార ప్రత్నం చేసిఉంటాడనే అనుమానాన్ని కొట్టిపారేయలేమని, ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం కారణంగా త్యకు గురయి ఉండచ్చనే… కోణంలోనూ ర్యాప్తు చేస్తున్నామని  పోలీసు అధికారులు తెలిపారు.