Telugu Global
CRIME

మ‌హారాజాని నిర్భందించారు... ఆపై ముగ్గురు తోబుట్టువులు  ప్రాణాలు తీసుకున్నారు!

ఒడిషా గ‌జ‌ప‌తి రాజ‌వంశానికి మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన అనంగ్ మంజ‌రి పాత్ర… ఆమె సోద‌రి, సోద‌రుడితో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గ‌జ‌ప‌తి జిల్లా, పర్లాఖెమండిలోని త‌మ ఇంట్లో ఆదివారం నాడు వారు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు.  అనంగ్ మంజ‌రి పాత్ర‌ ప‌ర్లాఖెమండి ప్యాల‌స్‌కి మేనేజ‌ర్‌గా ప‌నిచేసి ఉన్నారు. కాగా ఆమె సోద‌రుడు సంజ‌య్ పాత్ర మ‌హారాజ్ గోపీనాథ్ గ‌జ‌ప‌తి నారాయ‌ణ్ దేవ్‌కి ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా ప‌నిచేశారు. వీరితో పాటు వీరి సోద‌రి బిజ‌య‌ల‌క్ష్మి పాత్ర సైతం ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డారు. […]

మ‌హారాజాని నిర్భందించారు... ఆపై ముగ్గురు తోబుట్టువులు  ప్రాణాలు తీసుకున్నారు!
X

ఒడిషా తి రాజవంశానికి మేనేజర్గా నిచేసిన అనంగ్ మంజరి పాత్రఆమె సోదరి, సోదరుడితో లిసి ఆత్మత్య చేసుకున్నారు. తి జిల్లా, పర్లాఖెమండిలోని ఇంట్లో ఆదివారం నాడు వారు దారుణానికి పాల్పడ్డారు. అనంగ్ మంజరి పాత్రర్లాఖెమండి ప్యాలస్కి మేనేజర్గా నిచేసి ఉన్నారు. కాగా ఆమె సోదరుడు సంజయ్ పాత్ర హారాజ్ గోపీనాథ్ తి నారాయణ్ దేవ్కి ర్సల్ అసిస్టెంట్గా నిచేశారు. వీరితో పాటు వీరి సోదరి బిజక్ష్మి పాత్ర సైతం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి రొక సోదరుడు సంతోష్ పాత్ర అలియాస్ తుళు సైతం ఆత్మత్యకు ప్రత్నించివిష రిస్థితుల్లో ఉండగా ఆసుపత్రిలో చేర్చారు.

పోలీసులు చెబుతున్నదాన్ని ట్టిఅనంగ్ మంజరి, సంజయ్పై హారాజాని హౌస్ అరెస్టు చేశారని, ఎవరినీ లిసే అవకాశం లేకుండా ఆయను నిర్భందించారనే ఆరోపలు ఉన్నాయి. దీనిపై పోలీసులు రెండురోజుల క్రితం ర్యాప్తు చేపట్టారు. తామున్న రిస్థితుల కారణంగా ఏర్పడిన ఒత్తిడిని ట్టుకోలేకే వారు ఆత్మత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అనంగ్ మంజరి, ఆమె సోదరి బిజయలక్ష్మి ఒక దిలో విగజీవులై డిఉండగా, రొక దిలో సంజయ్ రీరం ఇంటికప్పుకి వెలాడుతూ నిపించింది.

First Published:  21 Aug 2016 10:08 PM GMT
Next Story