Telugu Global
National

పులి మిస్సింగ్ కేసు...సిబిఐకి!

త‌మ‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన జై అనే పులి… మిస్సింగ్ కేసుని సిబిఐ తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కోరుతోంది. ఏడేళ్ల వ‌య‌సు, 250కేజీల బ‌రువున్న జై …గ‌త ఏప్రిల్ లో మ‌హారాష్ట్ర‌లోని ఓ వ‌న్య‌ప్రాణుల అభ‌యార‌ణ్యంలో క‌నిపించ‌కుండా పోయింది. జైని వెతికి ప‌ట్టుకునే ప‌నిని సిబిఐకి అప్ప‌గించ‌మ‌ని తాము ప్ర‌ధానికి లేఖ రాయ‌నున్నామ‌ని మ‌హారాష్ట్ర అట‌వీశాఖ మంత్రి ముంగ‌న్ తివార్ తెలిపారు. జై కోసం పెద్ద ఎత్తున గాలింపు చేప‌ట్టినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం […]

పులి మిస్సింగ్ కేసు...సిబిఐకి!
X

కు ఎంతో ప్రీతిపాత్రమైన జై అనే పులి… మిస్సింగ్ కేసుని సిబిఐ తీసుకోవాలని హారాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఏడేళ్ల సు, 250కేజీల రువున్న జై ఏప్రిల్ లో హారాష్ట్రలోని న్యప్రాణుల అభయారణ్యంలో నిపించకుండా పోయింది. జైని వెతికి ట్టుకునే నిని సిబిఐకి అప్పగించని తాము ప్రధానికి లేఖ రాయనున్నామని హారాష్ట్ర అటవీశాఖ మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. జై కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా లితం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి ప్రసిద్ధ బాలివుడ్ సినిమా షోలేలో అమితాబ్ పాత్రపేరుని పెట్టారు. ఇది మూడేళ్ల క్రితం జోడీని వెతుక్కుంటూ గ్రామాలు, దులు, హైవే రోడ్లు దాటుకుంటూ వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి వార్తల్లోకి ఎక్కింది. దీని ఆచూకీ కోసం ఇప్పుడు అక్కడి స్థానికులు ప్రార్థనలు చేస్తున్నారు. హారాష్ట్ర నుండి పార్లమెంటుకి వెళ్లిన నానా టోల్ సైతం విషయంపై గిన ర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అయితే విచిత్రమేమిటంటే జైతో పాటు దాని తాత రాష్ట్రతి, తండ్రి డెండు, తోబుట్టువు వీరు కూడా అదృశ్యయ్యాయి.

ఇప్పటికే చుట్టుపక్క గ్రామాలవారు జై కోసం గాలిస్తుండగాదీన్ని ట్టుకున్నవారికి హారాష్ట్ర ప్రభుత్వం 50వేల రూపాయ హుమతి ప్రటించింది. జై 20 పిల్లకు తండ్రి అయిందని, టూరిస్టులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుతున్నని ర్యావ రిరక్ష కార్యర్త రోహిత్ రూ అన్నారు. ఇది రొక పులితో పోరాడి గాయడిందని, వేటగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనిలాంటి పుకార్లు వినడుతుండగా అటవీశాఖ అధికారులు ఎలాగైనా జైని దొరికించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.

First Published:  24 Aug 2016 4:02 AM GMT
Next Story