Telugu Global
CRIME

నిద్రిస్తున్న కుటుంబంపై దొంగ‌ల దాడి...దోపిడి..హ‌త్య‌...సామూహిక అత్యాచారం!

ఉత్త‌ర ప్ర‌దేశ్ బులంద్ ష‌హ‌ర్ నేర ఘ‌ట‌న త‌ర‌హాలోనే హ‌ర్యానా, మేవాత్ జిల్లాలోని డింగ‌ర్‌హెరి గ్రామంలో  మ‌రొక దారుణం చోటుచేసుకుంది. తెల్ల‌వారితే గురువార‌మ‌న‌గా అర్థ‌రాత్రి  ఐదుగురు దుండ‌గులు మార‌ణాయుధాల‌తో ఓ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో, ఇంటి బ‌య‌టా ఆ కుటుంబం తాలూకూ స‌భ్యులు నిద్రపోతుండ‌గా దాడిచేసిన దుండ‌గులు ఓ వివాహిత‌పై, ఓ మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. వారి దాడిలో ఓ భార్యాభర్త‌ల జంట మ‌ర‌ణించారు. అత్యాచారానికి గురయిన మ‌హిళ‌ను బాలిక‌ను దండ‌గులు ఓ గ‌దిలో […]

నిద్రిస్తున్న కుటుంబంపై దొంగ‌ల దాడి...దోపిడి..హ‌త్య‌...సామూహిక అత్యాచారం!
X

ఉత్త ప్రదేశ్ బులంద్ ర్ నేర హాలోనే ర్యానా, మేవాత్ జిల్లాలోని డింగర్హెరి గ్రామంలో రొక దారుణం చోటుచేసుకుంది. తెల్లవారితే గురువారగా అర్థరాత్రి ఐదుగురు దుండగులు మారణాయుధాలతో ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో, ఇంటి టా కుటుంబం తాలూకూ భ్యులు నిద్రపోతుండగా దాడిచేసిన దుండగులు వివాహితపై, మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి దాడిలో భార్యాభర్త జంట ణించారు. అత్యాచారానికి గురయిన హిళను బాలికను దండగులు దిలో పెట్టి లుపు వేయగాహిళ తప్పించుకుని కు చ్చి రిగిన ఘోరాన్ని బంధువుకి ఫోన్ద్వారా వెల్లడించడంతో పోలీసులకు మాచారం అందింది. హిళ చెబుతున్న వివరాల ప్రకారం

ఆమె ముగ్గురు జిన్స్తో ఇంటి లోప నిద్రపోతుండగారికొంతమంది కుటుంబ భ్యులు డుకున్నారు. అర్థరాత్రి ఆమెకు నుండి అరుపులు కేకలు వినిపించాయి. ఇంతలో లుగురు లేదా అయిదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. అక్క ఉన్న కుటుంబ భ్యులు ఎదురుతిరటంతో వారందరినీ ఇనుపరాడ్లు, ర్రతో కొట్టారు. తాళ్లతో ట్టేశారు. అనంతరం వివాహిత హిళ‌, ఆమె మైనర్ జిన్మీద గ్యాంప్రేప్కి పాల్పడ్డారు. అనంతరం దొంగలు ఇంట్లోని దు, విలువైన స్తువులను దోచుకున్నారు. వారిలో ఒకరి ద్ద దేశవాళీ తుపాకి కూడా ఉందని ఫిర్యాదు చేసిన హిళ పేర్కొంది.

దొంగ దాడిలో తీవ్రంగా గాయడిన ఇబ్రహీం, అతని భార్య షిదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబం ఐదేళ్ల క్రితం ఉత్తప్రదేశ్ నుండి చ్చి ఇక్క సెటిల్ అయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు రిగిన దారుణాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు మోదు చేశారు. దొంగ ముఠాకోసం గాలింపు ర్యలు చేప‌ట్టామ‌ని, ఇంతకు ఎవరినీ అరెస్టు చేయలేదని వారు తెలిపారు.

First Published:  25 Aug 2016 2:00 AM GMT
Next Story