Telugu Global
National

ఆ గిరిజ‌నుడు భార్య శ‌వాన్ని మోస్తూ...ప‌ది కిలోమీట‌ర్లు న‌డిచాడు!

న‌ల్ల‌ధ‌నంగా పోగుప‌డిపోయి ఒకేచోట మూలుగుతున్న సంప‌ద ఒక‌వైపు, క‌డు పేద‌రికంలో బ‌తుకులు ఈడుస్తున్న జ‌నం మ‌రొక‌వైపు… మ‌న‌దేశం ఈ రెండు ప‌రిస్థితుల‌కు నిలువుట‌ద్దం. అందుకే  ప్ర‌పంచ సంప‌న్న దేశాల్లో  మ‌న‌దేశం ఏడ‌వ‌స్థానంలో ఉండ‌గా…నాణేనికి మ‌రోవైపు దానా మాఝీలాంటి నిరుపేద‌లున్నారు. రోజుకి 53,720 కొత్త‌వాహ‌నాలు రోడ్డుమీదకు వస్తున్న ఈ దేశంలో…. ఒడిషాకు చెందిన మాఝీ అనే గిరిజ‌నుడు …మ‌ర‌ణించిన త‌న భార్య‌శ‌వాన్ని బ‌ట్ట‌లో మూట‌క‌ట్టుకుని, భుజాన వేసుకుని ప‌ది కిలోమీట‌ర్లు న‌డిచాడు. అతని ప‌క్క‌న ప‌న్నెండేళ్ల కుమార్తె. ఒడిషా, […]

ఆ గిరిజ‌నుడు భార్య శ‌వాన్ని మోస్తూ...ప‌ది కిలోమీట‌ర్లు న‌డిచాడు!
X

ల్లనంగా పోగుపడిపోయి ఒకేచోట మూలుగుతున్న సంప ఒకవైపు, డు పేదరికంలో తుకులు ఈడుస్తున్న నం రొకవైపుదేశం రెండు రిస్థితులకు నిలువుటద్దం. అందుకే ప్రపంచ సంపన్న దేశాల్లో దేశం ఏడస్థానంలో ఉండగానాణేనికి రోవైపు దానా మాఝీలాంటి నిరుపేదలున్నారు. రోజుకి 53,720 కొత్తవాహనాలు రోడ్డుమీదకు వస్తున్న దేశంలో…. ఒడిషాకు చెందిన మాఝీ అనే గిరిజ‌నుడుణించిన భార్యవాన్ని ట్టలో మూటట్టుకుని, భుజాన వేసుకుని ది కిలోమీటర్లు డిచాడు. అతని క్క న్నెండేళ్ల కుమార్తె.

ఒడిషా, లాహండి జిల్లా లోని వానీ పాట్నా ఆసుపత్రిలో మాఝీ భార్య మంగవారం రాత్రి క్షవ్యాధితో ణించింది. క్షకు ఇప్పుడు మందులు ఉన్నా 42ఏళ్ల హిళ ణించమే విషాదమైతేఆమె వాన్ని ఇంటికి తీసుకువెళ్లటంలో ర్త మాఝీ అనుభవించిన వేద మ‌రింత‌ విషాదం. బుధవారం మాఝీ… భార్య వాన్నిఅక్కడి నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం మెల్ఘరాకి తీసుకువెళ్లేందుకు, వాహనం కోసం ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నాడు. అతను వాహనం అడడానికి కారణం ఉంది.

వీన్ ట్నాయక్ ప్రభుత్వం హాప్రయాణ పేరుతో ఆసుపత్రి నుండి వాన్ని ఇంటికి చేర్చే ప్రభుత్వ కాన్ని ప్రవేశపెట్టింది. అయితే మాఝీ ఎన్నిసార్లు ఎంతగా బ్రతిమలాడినా ఆసుపత్రి అధికారులు కానీ, సిబ్బంది కానీ స్పందించలేదు. వాహనం లేదని చెప్పారు. దాంతో అతను చేసేది లేక భార్యవాన్ని ట్టలో మూట ట్టుకుని టం మొదలుపట్టాడు. న్నెండేళ్ల కుమార్తె కూడా అతనితో పాటు డుస్తోంది.

దృశ్యం కొంతమంది స్థానిక విలేకరుల కంటడింది. వారు మాఝీని అడిగి వివరాలు తెలుసుకుని జిల్లా లెక్టరుకి ఫోన్ చేశారు. దాంతో మాఝీకి అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. తాను పేదవాడినని వాహనం కూర్చుకోలేనని ఎంతగా వేడుకున్నా ఆసుపత్రి అధికారులు… తాము ఎలాంటి హాయం చేయలేమని చెప్పారనిమాఝీ స్థానిక టెలివిజన్ ఛానల్కి చెప్పాడు.

సంఘపై హండి జిల్లా లెక్టరు డి బృంద మాట్లాడుతూవిషయం తెలియగానే జిల్లా ప్రధాన వైద్యాధికారి కార్యాలయానికి ఫోన్ చేసి అంబులెన్స్ని పంపామని..నిరుపేదకు అంత్య క్రియలకు ఆర్థిక హాయం అందించే రిశ్చంద్ర యోజ కం కింద వారికి హాయం చేయమని సిల్దార్ని ఆదేశించామని తెలిపారు. రెడ్ క్రాస్‌, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి గిన హాయం అందేలా చూడమని బ్లాక్ డెవప్మెంట్ అధికారిని ఆదేశించడం కూడా రిగిందని లెక్టర్ తెలిపారు. స్థానిక విలేకరులు యానికి స్పందించపోతేనిరుపేద మాఝీ భార్యణం కంటేఆమె అంత్యక్రియలు రింత విషాదభరితంగా మారేవి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  25 Aug 2016 7:02 PM GMT
Next Story