Telugu Global
Cinema & Entertainment

రాజు గారి  రెండో గ‌ది కోసం...

హర్రర్ కామెడి క‌థ‌తో   గ‌తేడాది ప్రేక్ష‌కుల  ముందుకొచ్చింది రాజు గారి గ‌ది.  ఓంకార్  ద‌ర్శ‌త్వం వ‌హించిన  ఆ చిత్రం విజ‌యవంత‌మైంది. దానికి కొనసాగింపుగా  ఇప్పుడు మ‌రో చిత్రాన్ని  తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు ఓంకార్.  పీవీపీ  సినిమా,  మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, ఓకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు  సంయుక్తంగా నిర్మించ బోతున్నాయి. సీక్వెల్ కు  పీవీపి సంస్థ  పార్ట్నర్ కావ‌డంతో  సినిమా స్థాయి పెరిగింది.  భారీ హంగుల‌తో, తొలి చిత్రానికి   దీటైన క‌థ‌తో […]

రాజు గారి  రెండో గ‌ది కోసం...
X
హర్రర్ కామెడి క‌థ‌తో గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది రాజు గారి గ‌ది. ఓంకార్ ద‌ర్శ‌త్వం వ‌హించిన ఆ చిత్రం విజ‌యవంత‌మైంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు ఓంకార్. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, ఓకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ బోతున్నాయి. సీక్వెల్ కు పీవీపి సంస్థ పార్ట్నర్ కావ‌డంతో సినిమా స్థాయి పెరిగింది. భారీ హంగుల‌తో, తొలి చిత్రానికి దీటైన క‌థ‌తో తెర‌కెక్క‌బోతుందని తెలుస్తుంది.
First Published:  26 Aug 2016 1:56 AM GMT
Next Story