Telugu Global
CRIME

వైద్యం కోస‌మ‌ని వ‌చ్చారు...డాక్ట‌రునే దోచుకెళ్లారు!

క‌ర్ణాట‌క బెంగ‌లూరులోని ఓక‌లిపురాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. శ‌నివారం రాత్రి ఎనిమిద‌న్న‌ర‌కు డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణి (40) త‌న క్లినిక్  కెజెఎం హెల్త్ సెంట‌ర్లో ఉన్నారు. పేషంట్లు త‌గ్గ‌టంతో ఆయ‌న విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. ఈ లోప‌ల ఇద్ద‌రు వ్య‌క్తులు లోప‌లికి వ‌చ్చారు. అందులో ఒక‌రు కాస్త అనారోగ్యం ఉన్న‌ట్టుగా ఉన్నాడు. త‌న‌కు త‌ల‌నొప్పిగా క‌ళ్లు తిరుగుతున్న‌ట్టుగా ఉంద‌ని చెప్పాడు. దాంతో సుబ్ర‌మ‌ణి అక్క‌డ ఉన్న స్టూలుమీద కూర్చోమ‌ని చెప్పారు. ఆయ‌న ప‌రీక్ష చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌గా పేషంటులా వ‌చ్చిన […]

వైద్యం కోస‌మ‌ని వ‌చ్చారు...డాక్ట‌రునే దోచుకెళ్లారు!
X

ర్ణాట బెంగలూరులోని ఓకలిపురాలో సంఘ చోటుచేసుకుంది. నివారం రాత్రి ఎనిమిదన్నకు డాక్టర్ సుబ్రణి (40) క్లినిక్ కెజెఎం హెల్త్ సెంటర్లో ఉన్నారు. పేషంట్లు గ్గటంతో ఆయ విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు. లోప ఇద్దరు వ్యక్తులు లోపలికి చ్చారు. అందులో ఒకరు కాస్త అనారోగ్యం ఉన్నట్టుగా ఉన్నాడు. కు నొప్పిగా ళ్లు తిరుగుతున్నట్టుగా ఉందని చెప్పాడు. దాంతో సుబ్రణి అక్క ఉన్న స్టూలుమీద కూర్చోమని చెప్పారు. ఆయ రీక్ష చేయడానికి సిద్ధవుతుండగా పేషంటులా చ్చిన వ్యక్తి…. త్తి తీసి డాక్డరుని బెదిరించి బ్బు టకు తీయన్నాడు.

రొక వ్యక్తి ఒక బ్యాగుతీసి క్యాష్ డ్రాలోంచి బ్బుతీసి అందులో వేసుకున్నాడు. డాక్టరు మెడలో ఉన్న బంగారు గొలుసుని కూడా లాక్కున్నారు. విచిత్రమేమిటంటేఇదంతా రుగుతున్నపుడు సుబ్రణి 17ఏళ్ల కుమారుడు టూ వీలర్ గ్గ ఉన్నాడు. అతను ఇద్దరిని చూశాడు కూడా. వాళ్లు చ్చినపుడు క్లినిక్లో ఉన్న అతనుమామూలు పేషంట్లేనేమో అనుకుని కు వెళ్లిపోయాడు. అంతే కాదు మరొక పేషంటు కూడా ఉన్నాడు. వారికి లోప ఏం రుగుతుందో తెలియదు. దొంగలు దొంగనం ముగించుకుని వారికోసం ఎదురుచూస్తున్న రొక వ్యక్తితో లిసి తాపీగా వెళ్లిపోయారు. సుబ్రణి వెంటనే సిటీ పోలీసులకు ఫోన్ చేశాడు కానీగ్గలోని శ్రీరాం పురా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తాను స్టేషన్లో ఒక్కడినే ఉన్నానని ఎలాంటి సహాయం చేయలేనని చెప్పాడు. దొంగలు వెళ్లిన గంటకు పోలీసులు అక్కడికి చ్చారు. దొంగలకు ను, దినచర్య, క్లినిక్అన్నీ తెలిసినట్టుగా ప్రర్తించారనివారు తాను గదు దాచే ప్రదేశాన్ని గుర్తుపట్టారని డాక్టర్సుబ్రణి పోలీసులకు తెలిపారు.

First Published:  30 Aug 2016 1:01 AM GMT
Next Story