ఏడ‌వ త‌ర‌గ‌తి పాస్ కాకుండానే… అమెరికా యూనివ‌ర్శిటీలో సీటు!

ది, ఇంటర్‌…డిగ్రీ ఇలా సాంప్రదాయ ద్ధంగా దివితేనే దువు కాదని, తెలివితేటలు సృజనాత్మ ఉంటే ఇవన్నీ లేకుండా కూడా అమెరికాలోని ప్రతిష్టాత్మ యూనివర్శిటీలో సీటు, స్కాలర్షిప్పొందవచ్చని రుజువుచేసింది మాళవికా రాజ్ జోషి. ముంబయికి చెందిన దిహేడేళ్ల అమ్మాయికి తి, ఇంటర్ పూర్తి చేసినట్టుగా ర్టిఫికెట్లు లేవు. ఎందుకంటే ఆమె రీక్షలే రాయలేదు. అయినా అమెరికాలోని ప్రతిష్టాత్మ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్‌) నుండి స్కాలర్షిప్ని పొందింది. ఇప్పుడు అక్క కంప్యూటర్ సైన్స్లో డిగ్రి చేయబోతోంది.

ఇదెలా సాధ్యమైందంటేమాళవిక‌  ఇంటర్నేషల్ ఒలింపియాడ్ ఆఫ్ ఇన్ర్మాటిక్స్ రీక్షల్లో  రెండుసార్లు వెండి, ఒకసారి కాంస్య కాలను సాధించింది. ఇత విద్యార్హలు లేకపోయినా లెక్కలు, ఫిజిక్స్‌, కంప్యూటర్… ఒలింపియాడ్ రీక్షల్లో మెడల్స్ సాధించిన వారికి మిట్‌లో ప్ర‌వేశం దొరుకుతుంది. అలాగే మాళ‌విక‌కు కంప్యూట‌ర్ సైన్స్‌లో అడ్మిష‌న్ ల‌భించింది.  ఇదంతా మాళవిక ల్లివ సాధ్యమైంది. మాళవిక ల్లి సుప్రియకు పిల్లలు సంవత్సరాల డి క్లాసురూముల్లో వటం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. వారు కి చ్చినబ్జక్టునే వాలనేది సుప్రియ అభిప్రాయం. అందుకే నాలుగేళ్ల క్రితం ఏడో తి దువుతున్న మాళవికని ఆమె స్కూలు మానిపించేశారు.

రువాత అనేక బ్జక్టులపై అవగాహ పెంచుకున్న మాళవికకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే ఇష్టన్న సంగతి గుర్తించింది.   దిశగానే సొంతంగా టం మొదలుపెట్టింది. ఒలింపియాడ్ మెడల్స్ సాధించింది.  కానీ దేశంలో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఐఐటి లాంటి విద్యాసంస్థల్లో  గిన విద్యార్హ లేకుండా ప్రవేశం దొరదు. చెన్నై మాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో మాత్రం ఆమెకు అడ్మిషన్ భించింది. అందులో ఆమె ఎమ్ఎస్సి స్థాయి కోర్సులో చేరింది. ఇక అమెరికా మిట్ స్కాలర్షిప్ ..ఒలింపియాడ్ మెడల్స్ ఆధారంగా భించింది. సాధార దువులో ఎలాంటి ర్టిఫికెట్లు లేకపోయినాఆమె తెలివితేట స్థాయిని చూసి నిబంధను లించి మాళవికకు మిట్లో సీటు ఇచ్చారని చెన్నై మాథమెటికల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు మాధన్ ముకుంద్ అన్నారు.

మాళవికకు అవకాశం దక్కడంపై ఆమె ల్లి అమితానందంగా ఉన్నారు. ముంబయిలో దాదర్ పార్సీ యూత్ అసెంబ్లీ స్కూల్లో ఏడో తి దువుతుండగానే సుప్రియ మాళవికని స్కూలు మానిపించేశారు. మాళవిక బాగానే దువుతుండేదని, కానీ కూతుళ్లు (మాళవికకు రాధ అనే చెల్లెలు ఉంది) దువు విషయంలో ఇంకా సంతోషంగా ఉండాలని అనిపించిందని సుప్రియ తెలిపారు. పిల్లకు దువు ద్వారా సాధించే సాంప్రదాయ నాలెడ్జి కంటే ఆనందం ముఖ్యని ఆమె మ్ముతున్నారు. అందుకే మాళవిక తండ్రిఇంజినీరింగ్ దివి బిజినెస్ చేస్తున్న రాజ్ఇందుకు ఒప్పుకోకపోయినా నిచేశానంటారామె.

సుప్రియక్యాన్సర్ పేషంట్లను సంరక్షిస్తున్న ఒక ఎన్జిఓతో లిసి నిచేస్తున్నారు. అక్క ఎనిమిది, తొమ్మిది దువుతున్న పిల్లలు క్యాన్సర్తో బాధటం తాను చూసినట్టుగా….ఇది పై ప్రభావం చూపిందని…. పిల్లకు దువులో ఆనందం మాత్రమే ఉండాలని తాను భావించానని సుప్రియ చెబుతున్నారు. అందుకే ఆమె తాను చేస్తున్న ఉద్యోగాన్ని దిలేసి మాళవిక దువుని డిజైప్ చేయటం మొదలుపెట్టిచివరికి తాను అనుకున్నది సాధించారు.