Telugu Global
CRIME

భ‌ళా! ముంబయి పోలీసులు....ఎంత మంచి ప‌నిచేశారో!

సినిమా కంటే ఎక్కువ మ‌లుపులున్న ఈ నిజ‌జీవిత క‌థ‌లో ముంబ‌యి, కేర‌ళ పోలీసులే హీరోలు. చెవిటి మూగ వాడ‌యిన 14ఏళ్ల బాలుడు త‌ప్పిపోగా…అనేక ప్ర‌య‌త్నాలు చేసి తిరిగి అత‌డిని… త‌న అన్న‌వ‌ద్ద‌కు చేర్చారు వారు. వివ‌రాల్లోకి వెళ్లితే ప‌ద‌హారేళ్ల అనిల్‌, ప‌ద్నాలుగేళ్ల సునీల్ (ఇద్ద‌రి పేర్లు మార్చ‌బ‌డ్డాయి) అన్న‌ద‌మ్ములు. బీహార్ వాసులైన వీరు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన‌వారు. చిన్న‌త‌నంలోనే ఈ పిల్ల‌ల త‌ల్లిదండ్రులు మ‌ర‌ణించ‌డంతో ఓ జంట  వీరిని ద‌త్త‌త తీసుకుంది. అక్క‌డ కూడా పేద‌రికం […]

భ‌ళా! ముంబయి పోలీసులు....ఎంత మంచి ప‌నిచేశారో!
X

సినిమా కంటే ఎక్కువ లుపులున్న నిజజీవిత లో ముంబయి, కేర పోలీసులే హీరోలు. చెవిటి మూగ వాడయిన 14ఏళ్ల బాలుడు ప్పిపోగాఅనేక ప్రత్నాలు చేసి తిరిగి అతడిని అన్నద్దకు చేర్చారు వారు. వివరాల్లోకి వెళ్లితే హారేళ్ల అనిల్‌, ద్నాలుగేళ్ల సునీల్ (ఇద్దరి పేర్లు మార్చడ్డాయి) అన్నమ్ములు. బీహార్ వాసులైన వీరు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినవారు. చిన్ననంలోనే పిల్ల ల్లిదండ్రులు ణించడంతో జంట వీరిని త్త తీసుకుంది. అక్క కూడా పేదరికం వెక్కిరించడంతో రించలేకపోయిన అనిల్, మ్ముడు సునీల్ని తీసుకుని ఏప్రిల్లో ముంబయి వచ్చేశాడు.

ముంబయిలోని త్రతి శివాజీ టెర్మినస్ (సిఎస్టి) రైల్వే స్టేషన్ మీపంలోని పేవ్మెంట్లే వారి నివాసం. అనిల్ ఒక టీ కొట్టులో ని సంపాదించుకుని మ్ముడిని పోషిస్తుండేవాడు. రువాత అతను సిఎస్టి బ్వే ప్రాంతంలో ఉన్న ఒక షాపులో సేల్స్మెన్గా చేరాడు. రోజంతా ఖాళీగా ఉండే సునీల్ ప్రాంతంలో రోడ్లమీద తిరుగుతుండేవాడు. సెంట్ జేవియర్ కాలేజికి ఎదురుగా ఉన్న ముంబయి స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్లో రిగే బాస్కెట్బాల్, ఇత ఆటను ఇష్టంగా చూస్తుండేవాడు. అయితే ఏప్రిల్ 21 సునీల్ ఠాత్తుగా నిపించకుండా పోయాడు. దాంతో అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఎస్టి పోలీసులు సిసిటివి ఫుటేజిని రిశీలించారుసునీల్ ఏదైనా రైలు ఎక్కేశాడేమో అనే అనుమానంతో. కానీ అందులో వారికి మాచారం దొరలేదు.

అయితే వారు అనుమానించినట్టుగానే సునీల్… కేర వెళ్లే రైలు ఎక్కాడు. రైలు దిగగానేఅతని వాలకం చూసిప్పిపోయినట్టుగా అర్థం చేసుకున్న కేర రైల్వే పోలీసులు సునీల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అతని గురించి తెలుసుకునే ప్రత్నం చేయగాసునీల్ కేవలం బాస్కెట్ బాల్ ఆటని మాత్రమే సైగ ద్వారా చూపించాడు. దాంతో ఏం చేయాలో తోచని పోలీసులు అతనికి భారదేశంలోని ప్రముఖ స్థలాలైన… గేట్వే ఆఫ్ ఇండియా లాంటివాటిని చూపించారు. సునీల్ముంబయిలో తాము నివాసం ఉన్నసిఎస్టిని గుర్తుపట్టాడు. సునీల్ బాగోగులను ఒక స్థానిక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటూ ఉండేది. జూన్లో సునీల్ని ముంబయికి తీసుకువచ్చారు. మైనర్ను ఉంచే డోంగ్రి రిమాండ్ హోమ్లో అతడిని ఉంచారు.

రువాత అతడిని జువెనైల్ ఎయిడ్ ప్రొటెక్షన్ యూనిట్కి లించారు. సామాజిక సేవా దృక్పథంతో ముంబయి పోలీసులు నిర్వహిస్తున్నప్రత్యేకసంస్థ అది. సంస్థ అధికారులు అతడిని అన్ని క్రీడాస్థలాలకు తిప్పటం మొదలుపెట్టారు. సునీల్ బాల్నిబాస్కెట్లో వేస్తున్నట్టుగాచేస్తున్న సైగలు మాత్రమే వారి ముందున్న ఆధారం రి. చివరికి సిఎస్టి ద్దకు తీసుకువచ్చినపుడు అతడు బ్వే వైపు వెళ్లటం మొదలుపెట్టాడు. దాంతో అధికారులు అక్క ఉన్నవారికి సునీల్ తెలుసాఅని విచారించారు. అయితే ఎవరూ అతడిని గుర్తుపట్టలేకపోయారు. అయినా అధికారులకు అతను ప్రాంతంలో నివసించి ఉంటాడ నే విష‌యం అర్థమైపోవటంతో చుట్టుపక్క ప్రాంతాలన్ని తిప్పసాగారు.

చివరికి వారు సెంట్ జేవియర్ కాలేజికి ఎదురుగా ఉన్న క్రీడా కేంద్రానికి రాగానే సునీల్కి స్థలం గుర్తొచ్చింది. అదే విషయం సైగ ద్వారా చెప్పాడు. ఒక చెరుకురసం అమ్ముకునే వ్యక్తి సునీల్ని గుర్తుపట్టాడు. సునీల్ సిఎస్టి షాపుల వైపు నుండి స్తుండేవాడని చెప్పాడు. దాంతో పోలీసులు అతడిని అక్కడికి తీసుకుని వెళ్లి ప్రతి షాపు ద్ద విచారిస్తూ వెళ్లారు. చివరికి సునీల్ అన్న అనిల్ నిచేస్తున్న షాపు ద్దకు కూడా వెళ్లటంతో సునీల్నిఅతని అన్నద్దకు చేర్చడం సాధ్యమైంది. మాట్లాడలేని, వినలేని అలాంటి పిల్లవాడి నుండి మాచారం సేకరించడం చాలా ష్టని, కానీ పోలీసుల బృందం ఆశని దులుకోకుండా అనుకున్నది సాధించిందని సోషల్ ర్వీస్ బ్రాంచ్ డిసిపి ప్రవీణ్ పాటిల్ అన్నారు. పోలీసుల ప్రత్నంతో అనిల్‌, సునీల్ త్త ల్లిదండ్రులు ముంబయి చ్చిపిల్లలిద్దరినీ తో బీహార్ తీసుకువెళ్లారు.

Click on Image to Read:

kodela railway board

chandrababu naidu vote for note case judgement

undavalli arun kumar

lakshmi paravathi comments

bonda uma

chandrababu naidu sakshi media

reliance gas

sujana chowdary

chandrababu naidu minde

babu mohan comments

Mangalore University

comedian shivaji 2

sujana chowdary

janatha garage movie review 02

First Published:  2 Sep 2016 11:09 PM GMT
Next Story