Telugu Global
NEWS

లోకేష్‌కు గొట్టిపాటి ఆఫర్

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్… నారా లోకేష్‌ కోసం త్యాగానికి సిద్దమని చెప్పారు. మంత్రివర్గంలోకి లోకేష్‌ రావాలన్నారు. అయితే ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి రావడం కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుందన్నారు. లోకేష్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గాను తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమన్నారు. లోకేష్ అద్దంకి నుంచి పోటీ చేయాలని కోరారు. లోకేష్ అద్దంకి నుంచి పోటీ చేస్తే నియోజకవర్గం కూడా […]

లోకేష్‌కు గొట్టిపాటి ఆఫర్
X

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్… నారా లోకేష్‌ కోసం త్యాగానికి సిద్దమని చెప్పారు. మంత్రివర్గంలోకి లోకేష్‌ రావాలన్నారు. అయితే ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి రావడం కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి తీసుకుంటే బాగుంటుందన్నారు. లోకేష్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గాను తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమన్నారు. లోకేష్ అద్దంకి నుంచి పోటీ చేయాలని కోరారు. లోకేష్ అద్దంకి నుంచి పోటీ చేస్తే నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందన్నది తన ఉద్దేశమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మొత్తం మీద అద్దంకిలో కరణం బలరాం నుంచి ఇంటి పోరు ఎదుర్కోంటున్న రవికుమార్‌…లోకేష్‌కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నట్టుగా ఉన్నారు. అయినా లోకేష్ పోటీ చేయకపోతే అద్దంకి అనుకున్నంత అభివృద్ధి చెందదన్న మాట!.

Click on Image to Read:

ap-assembly

venkaiah-naidu

jairam-ramesh

chevireddy-bhasar-reddy

kodela shiva rama krishna 1

mla-anitha

pvnarasimharao-kotla-vijaya-bhaskar-reddy

ktr

chandrababu-shasanamandali

purandeswari-ys-jagan

avanthi-srinivas-haribabu

koratala-siva-vs-boyapati-srinu

ys-jagan-chit-chat

vishnukumar-raj

gorantla-buchaiah-chowdary

First Published:  9 Sep 2016 7:17 AM GMT
Next Story