Telugu Global
Cinema & Entertainment

హాయ్ నా పేరు చందు...

హాయ్ .. నేను చందు . సింగల్ గా వుంటూ లైఫ్ ను టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకుంటూ, నాకున్న ఫ్రెండ్స్ తో వీలు ఉన్నప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నా …ఆలా అని పని పాటా లేని వాడిని కాదండోయ్ .. నేను బాగానే సంపాదిస్తున్నా. ఎలా అన్నది మాత్రం సినిమా రిలీజ్ వరకు సస్పెన్సే ..ప్లీజ్ అర్థం చేసుకోండి . సిక్స్ అవర్స్ వర్క్, టెన్ అవర్స్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ తో […]

హాయ్ నా పేరు చందు...
X

హాయ్ .. నేను చందు . సింగల్ గా వుంటూ లైఫ్ ను టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకుంటూ, నాకున్న ఫ్రెండ్స్ తో వీలు ఉన్నప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నా …ఆలా అని పని పాటా లేని వాడిని కాదండోయ్ .. నేను బాగానే సంపాదిస్తున్నా. ఎలా అన్నది మాత్రం సినిమా రిలీజ్ వరకు సస్పెన్సే ..ప్లీజ్ అర్థం చేసుకోండి . సిక్స్ అవర్స్ వర్క్, టెన్ అవర్స్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ తో 20-20 మ్యాచ్ లా చాలా స్పీడ్ గా సాగుతున్న నా లైఫ్ లోకి లావణ్య ఎంటర్ అయ్యింది . పేరుకు తగ్గట్టే అందంగా వున్న తను మొదట్లో నన్ను పట్టించుకోకున్నా తర్వాత మన గురించి తెలుసుకొని క్లోజ్ గా మూవ్ అయింది . ఇంకేముంది మన ఆనందానికి అవదులు లేవు. తనకు ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను .. యిక్కడే నాకు షాక్ .. మతి పోయింది నాకు ..అలా అని తనకొక బాయ్ ఫ్రెండ్ లాంటి రెగ్యులర్ ట్విస్ట్ లేదండి .. అదో డిఫరెంట్ సిట్యుయేషన్ .. సినిమా చూశాక మీరు నిజం అంటారు .

నన్ను, లావణ్యను ఒకటి చేయాలని ఫ్రెండ్స్ పట్టు బట్టారు . ఆ తరువాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏ అబ్బాయి చేయని , చేయకూడని బ్లండర్ మిస్టేక్ చేశాను..! లైప్ లో దిద్దుకోలేని పెద్ద తప్పు చేశాను .దాని రిజల్ట్ ..ఒకవైపు కెరీర్ , మరోవైపు లవ్ రెండూ నాకు దూరమయ్యాయి ..ప్చ్ ..ఏమి చేస్తాము …అన్ని మన చేతిలో వుండవు . ఫ్రెండ్స్ నేను పేస్ చేసిన దాన్నిబట్టి మీకు చెప్పేది ఒకటే అందరితో అన్ని షేర్ చేసుకోవడానికి ఫీలింగ్స్ అనేవి పబ్లిక్ ప్రాపర్టీ కాదు ..అవి కొద్దిమందికే సంబంధించినవి .. సినిమా చూస్తే మీరుకూడా అవును అంటారు .. చూస్తారుగా ..మీ చందు.

First Published:  9 Sep 2016 3:56 AM GMT
Next Story