Telugu Global
Cinema & Entertainment

మ‌ళ్లీ పోలీస్  అవ‌తారంలో  మ‌హేష్ ..! 

ప్రామిసింగ్  డైరెక్ష‌ర్  ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో  మ‌హేష్ బాబు  , ర‌కుల్ ప్రితిసింగ్  లీడ్ రోల్స్ లో ఒక చిత్రం  తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.  తెలుగు, త‌మిళ  లాంగ్వేజెస్ లో ఒక‌టే సారి  ఏక కాలంలో చేస్తున్న ఈ చిత్రం  శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో మ‌హేష్ క్యారేక్ట‌రేజైష‌న్ ఏమిటి అన్న‌ది  ఆసక్తి గా  ఉంది. ఈ చిత్రంలో మ‌హేష్ ఇంటిలిజెన్స్  ఆఫీస‌ర్ గా  క‌నిపిస్తార‌నే టాక్ వినిపిస్తుంది. ఇక‌ ముచ్చ‌ట‌గా  నాలుగోసారి […]

మ‌ళ్లీ పోలీస్  అవ‌తారంలో  మ‌హేష్ ..! 
X
ప్రామిసింగ్ డైరెక్ష‌ర్ ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో మ‌హేష్ బాబు , ర‌కుల్ ప్రితిసింగ్ లీడ్ రోల్స్ లో ఒక చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ లాంగ్వేజెస్ లో ఒక‌టే సారి ఏక కాలంలో చేస్తున్న ఈ చిత్రం శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో మ‌హేష్ క్యారేక్ట‌రేజైష‌న్ ఏమిటి అన్న‌ది ఆసక్తి గా ఉంది. ఈ చిత్రంలో మ‌హేష్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తార‌నే టాక్ వినిపిస్తుంది.
ఇక‌ ముచ్చ‌ట‌గా నాలుగోసారి మ‌హేష్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం మ‌హేష్ ఏ రోల్ చేస్తున్నార‌నేది లీక్ కానివ్వ‌డం లేదు. సంగీతం హారీష్ జ‌య‌రాజ్ అందిస్తున్నారు. మ‌రి భారీ బ‌డ్జెట్ తో చేస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  12 Sep 2016 9:00 PM GMT
Next Story