Telugu Global
Cinema & Entertainment

ధోని సిక్సర్ కోసం నలభై లక్షలా?

‘బాలివుడ్’ లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌మెన్ రియల్ కథలతో ఒక ఊపు ఊపేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ కోవలో వస్తున్న చిత్రమే  స్టార్ క్రికెటర్ MS ధోనిపై తీసిన సినిమా ‘ధోని’. ఈ సినిమా ట్రైయిలర్ చాలా ఆధరణ పొంది సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ట్రైయిలర్‌లో చూపిన ధోనీ వరల్డ్ కప్ సిక్సర్ అందరికీ బాగా నచ్చేసింది. రియల్ ఫుటేజ్ సినిమాలో ఉపయోగించడం బాగా ఫెఛ్చింగ్ అయ్యింది. ఈ ఫుటేజ్ కోసం […]

ధోని సిక్సర్ కోసం నలభై లక్షలా?
X
‘బాలివుడ్’ లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్‌మెన్ రియల్ కథలతో ఒక ఊపు ఊపేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ కోవలో వస్తున్న చిత్రమే స్టార్ క్రికెటర్ MS ధోనిపై తీసిన సినిమా ‘ధోని’. ఈ సినిమా ట్రైయిలర్ చాలా ఆధరణ పొంది సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ట్రైయిలర్‌లో చూపిన ధోనీ వరల్డ్ కప్ సిక్సర్ అందరికీ బాగా నచ్చేసింది. రియల్ ఫుటేజ్ సినిమాలో ఉపయోగించడం బాగా ఫెఛ్చింగ్ అయ్యింది. ఈ ఫుటేజ్ కోసం ప్రొడ్యూసర్స్ BCCI కి దాదాపు రూ.40 లక్షలు ఇచ్చారనే వార్త హల్‌చల్ చేస్తున్నది. సినిమాలో ఇంకొన్ని రియల్ ఫుటేజ్ సీన్స్ ఉంటాయని అందులో ధోనీ ముఖం క్లోజ్అప్ షాట్స్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఫేస్‌ని చూపిస్తారట. అభిమానులకు పండగే పండగే!
First Published:  23 Sep 2016 8:18 AM GMT
Next Story