Telugu Global
Cinema & Entertainment

అవి రెండు క‌లిస్తేనే  స‌మంత‌..!

ఏ హీరోయిన్ కైనా  కెరీర్ ప్రారంభంలో అవ‌కాశం రావ‌డ‌మే పెద్ద గొప్ప అనిపిస్తుంది.  క‌థ‌లు ఎంపిక చేసుకుని నిర్ణ‌యం తీసుకునేంత  అవ‌కాశం ఉండ‌దు. అయితే  హీరోయిన్ గా ఎస్టాబ్లీష్ అయితే  మాత్రం క‌థ‌ల ఎంపిక‌లో  ఫ్రీడ‌మ్ వుంటుంది. అభిరుచికి త‌గిన చిత్రాలు చేసే అవ‌కాశం ఉంటుంది.  ఏ ఈడాది ఇప్ప‌టికే నాలుగు చిత్రాలు  చేసి అభిమానుల్ని మెప్పించింది. ఇక  హీరోయిన్ గా  స‌మంత చేసిన అన్ని చిత్రాలు త‌న కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ట‌. స‌క్సెస్ లు ఎంత […]

అవి రెండు క‌లిస్తేనే  స‌మంత‌..!
X
ఏ హీరోయిన్ కైనా కెరీర్ ప్రారంభంలో అవ‌కాశం రావ‌డ‌మే పెద్ద గొప్ప అనిపిస్తుంది. క‌థ‌లు ఎంపిక చేసుకుని నిర్ణ‌యం తీసుకునేంత అవ‌కాశం ఉండ‌దు. అయితే హీరోయిన్ గా ఎస్టాబ్లీష్ అయితే మాత్రం క‌థ‌ల ఎంపిక‌లో ఫ్రీడ‌మ్ వుంటుంది. అభిరుచికి త‌గిన చిత్రాలు చేసే అవ‌కాశం ఉంటుంది. ఏ ఈడాది ఇప్ప‌టికే నాలుగు చిత్రాలు చేసి అభిమానుల్ని మెప్పించింది.
ఇక హీరోయిన్ గా స‌మంత చేసిన అన్ని చిత్రాలు త‌న కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ట‌. స‌క్సెస్ లు ఎంత బాగా ఉప‌యోగ ప‌డ్డాయో ..అలాగే ఫెయిల్యూర్ కూడా త‌న కెరీర్ కు ఉప‌యోగ ప‌డ్డాయ‌ట‌. జ‌యం..ప‌రాజ‌యం.. రెండూ క‌లిస్తేనే క‌దా నేనిక్క‌డ దాకా వ‌చ్చాను అంటోంది. ప్ర‌తి సారి బాక్సాఫీస్ లెక్క‌లు వేసుకుంటే ఎలా అంటొంది ముద్దుగుమ్మ‌. నిజ‌మే క‌దా.
ఇక త‌న ల‌క్కీ హీరో నాగ‌చైత‌న్యతో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌డానికి స‌మంత సిద్దంగా ఉంద‌నే విష‌యం తెలిసిందే. నాగార్జున కూడా ఈ మ‌ధ్య చైతు, స‌మంత ల పెళ్లి విష‌యాన్ని మీడియాకు తెలిపారు.
First Published:  23 Sep 2016 11:20 PM GMT
Next Story