Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" బయోపిక్ కి భారిగా ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బిజినెస్ కూడా భారి లెవెల్ లోనే జరుగుతుందట. ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వాళ్ళు “ఎన్టీఆర్” బయోపిక్ కోసంసినిమా నిర్మాతలకి దాదాపు 15 కోట్ల వరకు ఆఫర్ చేసారు అని తెలుస్తుంది. కానీ బాలకృష్ణ ఇంకా ఈ ఆఫర్ కి ఓకే చెప్పలేదట. […]

ఎన్టీఆర్ బయోపిక్ కి భారిగా ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” బయోపిక్ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బిజినెస్ కూడా భారి లెవెల్ లోనే జరుగుతుందట. ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వాళ్ళు “ఎన్టీఆర్” బయోపిక్ కోసంసినిమా నిర్మాతలకి దాదాపు 15 కోట్ల వరకు ఆఫర్ చేసారు అని తెలుస్తుంది. కానీ బాలకృష్ణ ఇంకా ఈ ఆఫర్ కి ఓకే చెప్పలేదట. త్వరలో టీం మొత్తం డిస్కస్ చేసి అమెజాన్ కి ఇవ్వాలా లేకపోతే ఇంకా ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తే వాళ్లకి ఇచ్చేయాల అనేది డిసైడ్ చేస్తారట.

నారా చంద్ర‌బాబు నాయుడుగా రానా, హ‌రికృష్ణ గా క‌ళ్యాణ్‌రామ్‌, ఏఎన్నార్‌గా సుమంత్, బ‌స‌వ‌తాకంగా విద్యాబాల‌న్ న‌టిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషల్లో విడుదల కాబోతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని బాలకృష్ణ, సాయి కొర్రపాటి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

First Published:  17 Sep 2018 7:46 AM GMT
Next Story