Telugu Global
WOMEN

మీరు బిజీ బిజీనా...ప్రాణానికి ముప్పుంది జాగ్ర‌త్త‌!

చాలామంది ఆడ‌వాళ్లు త‌మ ఆరోగ్యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప‌నిచేస్తుంటారు. ప‌ని అయిపోవ‌డ‌మే ముఖ్యమ‌ని భావిస్తుంటారు. అంతేకాదు, ఎంత ఎక్కువ శారీర‌క శ్ర‌మ చేస్తే అంత గొప్ప… అనే భావ‌న సైతం మ‌హిళ‌ల్లో ఉంటుంది. మ‌న సినిమాలు సాహిత్యం లాంటివి కూడా అలాగే చూపుతుంటాయి. ముగ్గులేస్తే అయిదోత‌న‌మ‌ని, ఇల్లు ఊడిస్తే ఇంటిదీప‌మ‌ని… ఇలా మ‌హిళ‌ల భావోద్వేగాల‌కు చాకిరిని ముడిపెట్టి, మ‌ళ్లీ వాటికి అంద‌మైన సాహిత్యంగా పేరుపెట్టి  స‌మాజంలోకి ఎక్కించారు. కాస్త ప‌ద‌జాలం మారి…అవ‌న్నీ ఇప్పుడు ఆధునిక మ‌హిళ‌ల సామ‌ర్ధ్యాలుగా, […]

మీరు బిజీ బిజీనా...ప్రాణానికి ముప్పుంది జాగ్ర‌త్త‌!
X

చాలామంది ఆడవాళ్లు ఆరోగ్యాన్ని ఏమాత్రం ట్టించుకోకుండా నిచేస్తుంటారు. ని అయిపోవమే ముఖ్యమని భావిస్తుంటారు. అంతేకాదు, ఎంత ఎక్కువ శారీర శ్ర చేస్తే అంత గొప్ప… అనే భావ సైతం హిళల్లో ఉంటుంది. సినిమాలు సాహిత్యం లాంటివి కూడా అలాగే చూపుతుంటాయి. ముగ్గులేస్తే అయిదోతని, ఇల్లు ఊడిస్తే ఇంటిదీపనిఇలా హిళ భావోద్వేగాలకు చాకిరిని ముడిపెట్టి, ళ్లీ వాటికి అందమైన సాహిత్యంగా పేరుపెట్టి స‌మాజంలోకి ఎక్కించారు. కాస్త జాలం మారిఅవన్నీ ఇప్పుడు ఆధునిక హిళ సామర్ధ్యాలుగా, ల్టీ టాస్కింగ్గా ముందుకు స్తున్నాయి. ఇంటిపనిని నిలాగే చూస్తే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ అన్ని నులను చేసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఇంటి చాకిరికి స్త్రీత్వాన్ని జోడించడం, ఉత్త హిళ క్షణాలుగా నులను పేర్కొనటంఎంత తెలివితక్కువ వారికైనా అర్థమైపోతుందిఇదంతా చాలా చాకక్యంతో చేస్తున్నమోసమని.

ఆహారం, ని, విశ్రాంతి, నిద్ర ఇవి జీవులన్నింటికీ మానమే. నిఒత్తిడితో వీటి ధ్య న్వయం లోపిస్తేహిళ ప్రాణాలకే ముప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకకాలంలో అనేక నులను నిర్వహిస్తూ ఇంటిపని, ఆఫీసులో ఒత్తిళ్లతో మునయ్యే హిళలకు జీవిత కాలం గ్గిపోతుందని అమెరికాలోని ఒహాయో స్టేట్ ర్శిటీ రిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారంలో 40 గంటకు మించి 30 ఏళ్లపాటు నిరంతరాయంగా శ్రమించిన హిళకు ధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బులు త్వగా చ్చే అవకాశం ఉందని అధ్యనాల్లో రుజువైనట్టుగా వారు వెల్లడించారు. అలాగే వారానికి నిగంటలు 60 కంటే ఎక్కువుంటే వారిలో ముప్పు మూడురెట్లు పెరుగుతుంది. అయితే పురుషులు ఇంతగానూ శ్రమించినా వారిలో వ్యతిరేక ప్రభావాలు హిళ స్థాయిలో నిపించలేదని వారు వెల్లడించారు. అందుకే అందరికీ న్యాయం చేయాలని పించే ముందు హిళలు, కు తాము కూడా న్యాయం చేసుకోవాలని ఆలోచించాల్సిందే రి.

First Published:  17 Sep 2018 3:32 PM GMT
Next Story