Telugu Global
Cinema & Entertainment

టీవి షో ని హోస్ట్ చేస్తున్న తేజస్వి

తేజస్వి మడివాడ చాలా సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మధ్యలో వెబ్ సిరీస్ లోకి వచ్చింది. ఆ తరువాత ‘బిగ్ బాస్ 2 ‘ రియాలిటీ గేమ్ షో లో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజా సమాచారం ప్రకారం తేజస్వి మడివాడ లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ఒక కామెడీ షో కి హోస్ట్ గా వర్క్ చెయ్యబోతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం […]

టీవి షో ని హోస్ట్ చేస్తున్న తేజస్వి
X

తేజస్వి మడివాడ చాలా సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మధ్యలో వెబ్ సిరీస్ లోకి వచ్చింది. ఆ తరువాత ‘బిగ్ బాస్ 2 ‘ రియాలిటీ గేమ్ షో లో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజా సమాచారం ప్రకారం తేజస్వి మడివాడ లీడింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ఒక కామెడీ షో కి హోస్ట్ గా వర్క్ చెయ్యబోతుంది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మా టీవీ లో ప్రసారం కాబోతున్న “ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ ” షో కి హోస్ట్ గా కనిపించనుంది అని టాక్. ఈ ప్రోగ్రాం కి జడ్జ్ గా బ్రహ్మానందం వ్యవహరించబోతున్నారు. మరి బిగ్ బాస్ 2 తో నెగటివ్ టాక్ సంపాదించుకున్న ఈ భామ ఈ షో ద్వారా తన పట్ల అందరికి పాజిటివీటి ని పెంచుకోవాలి అని ట్రై చేస్తుంది. ఇకపొతే సినిమా అవాకాశాలు ఎలాగో రావు కనీసం ఇలాగైన డబ్బులు సంపాదిద్దాం అని తేజస్వి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

First Published:  24 Sep 2018 3:20 AM GMT
Next Story