Telugu Global
Cinema & Entertainment

గీతగోవిందం ఫైనల్ కలెక్షన్

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతగోవిందం సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. పరశురాం డైరక్ట్ చేసిన ఈ సినిమాలో దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా 68 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయం. మార్కెట్ […]

గీతగోవిందం ఫైనల్ కలెక్షన్
X

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతగోవిందం సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. పరశురాం డైరక్ట్ చేసిన ఈ సినిమాలో దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా 68 కోట్ల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం నిజంగా గొప్ప విషయం. మార్కెట్ లెక్కల్లో చెప్పాలంటే.. పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల షేర్ రాబట్టింది ఈ సినిమా. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమా క్లోజింక్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 19.50 కోట్లు
సీడెడ్ – రూ. 6.90 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6 కోట్లు
ఈస్ట్ – రూ. 4.10 కోట్లు
వెస్ట్ – రూ. 3.16 కోట్లు
గుంటూరు – రూ. 3.80 కోట్లు
కృష్ణా – రూ. 3.67 కోట్లు
నెల్లూరు – రూ. 1.72 కోట్లు

First Published:  8 Oct 2018 6:03 AM GMT
Next Story