Telugu Global
NEWS

వన్డే ర్యాంకింగ్స్ లో ఇద్దరూ ఇద్దరే....

బ్యాటింగ్ లో కొహ్లీ, బౌలింగ్ లో బుమ్రా టాప్ 884 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకులో విరాట్ కొహ్లీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో 797 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానం ఐసీసీ వన్డే క్రికెటర్ల తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచారు. బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో విరాట్ కొహ్లీ మొత్తం 884 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో బుమ్రా […]

వన్డే ర్యాంకింగ్స్ లో ఇద్దరూ ఇద్దరే....
X
  • బ్యాటింగ్ లో కొహ్లీ, బౌలింగ్ లో బుమ్రా టాప్
  • 884 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకులో విరాట్ కొహ్లీ
  • బౌలర్ల ర్యాంకింగ్స్ లో 797 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానం

ఐసీసీ వన్డే క్రికెటర్ల తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచారు. బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో విరాట్ కొహ్లీ మొత్తం 884 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ గా నిలిచాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్ లో బుమ్రా 797 పాయింట్లతో టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఇక…టీమ్ ర్యాంకింగ్స్ లో….టీమిండియా 122 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది.

127 పాయింట్లతో ఇంగ్లండ్ టాప్ ర్యాంక్ కైవసం చేసుకొంది. టెస్ట్ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా…టీ-20 ర్యాంకింగ్స్ లో సైతం రెండోస్థానంలోనే నిలిచింది.

First Published:  8 Oct 2018 5:30 AM GMT
Next Story