Telugu Global
NEWS

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా

తెలంగాణ టీ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా బయటకొచ్చింది. 34 మంది పేర్లను తొలి జాబితాలో కాంగ్రెస్ ఖాయం చేసింది. తొలి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. తుది జాబితాను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఖారారు చేసిన 34 మంది అభ్యర్థుల వీరే… 1. పొన్నాల లక్ష్మయ్య – జనగామ 2. కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌ 3. సుధీర్‌రెడ్డి – ఎల్బీనగర్‌ 4.ప్రతాప్‌రెడ్డి – షాద్‌నగర్‌ […]

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా
X

తెలంగాణ టీ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా బయటకొచ్చింది. 34 మంది పేర్లను తొలి జాబితాలో కాంగ్రెస్ ఖాయం చేసింది. తొలి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. తుది జాబితాను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

కాంగ్రెస్ ఖారారు చేసిన 34 మంది అభ్యర్థుల వీరే…

1. పొన్నాల లక్ష్మయ్య – జనగామ
2. కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌
3. సుధీర్‌రెడ్డి – ఎల్బీనగర్‌
4.ప్రతాప్‌రెడ్డి – షాద్‌నగర్‌
5. షబ్బీర్‌ అలీ – కామారెడ్డి
6. సుదర్శన్‌రెడ్డి – బోదన్‌
7. శ్రీధర్‌బాబు – మంథని
8. సబితా ఇంద్రారెడ్డి – మహేశ్వరం
9. కార్తీక్‌రెడ్డి – రాజేంద్రనగర్‌
10. రేవంత్‌రెడ్డి – కొడంగల్‌
11. గండ్ర వెంకటరమణరెడ్డి – భూపాలపల్లి
12. కొండా సురేఖ – పరకాల
13. మహేశ్వర్‌రెడ్డి – నిర్మల్‌
14. జీవన్‌రెడ్డి – జగిత్యాల
15. బలరాంనాయక్‌ – మహబూబాబాద్‌
16. దొంతుమాధవరెడ్డి – నర్సంపేట
17. గీతారెడ్డి – జహీరాబాద్‌
18. దామోదర రాజనర్సింహ – ఆందోల్‌
19. రమేష్‌ రాథోడ్‌ – ఖానాపూర్‌
20. పొన్నం ప్రభాకర్‌ – కరీంనగర్‌
21. సునీతాలక్ష్మారెడ్డి – నర్సాపూర్‌
22. వంశీచందర్‌ రెడ్డి – కల్వకుర్తి
23. డీకే అరుణ – గద్వాల
24. జానారెడ్డి – నాగార్జునసాగర్‌
25. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – హుజూర్‌నగర్‌
26. ఉత్తమ్‌ పద్మావతి – కోదాడ
27. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – నల్గొండ
28. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి – మునుగోడు
29. సురేష్‌ షెట్కర్‌ – నారాయణ్‌ఖేడ్‌
30. సంపత్‌ – ఆలంపూర్‌
31. ఆరేపల్లి మోహన్‌ – మానకొండూరు
32. చిన్నారెడ్డి – వనపర్తి
33. జగ్గారెడ్డి – సంగారెడ్డి
34. భట్టి విక్రమార్క – మధిర

First Published:  10 Oct 2018 2:17 AM GMT
Next Story