Telugu Global
Cinema & Entertainment

ఇటలీలో ప్రభాస్‌ని కలిసిన అనుష్క!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న “సాహో” అయితే మరో సినిమా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాధా కృష్ణ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళాడు. అక్కడ కోమో అనే సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నారు మూవీ యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ని కలిసిందట అనుష్క. అనుష్క […]

ఇటలీలో ప్రభాస్‌ని కలిసిన అనుష్క!
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న “సాహో” అయితే మరో సినిమా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాధా కృష్ణ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళాడు. అక్కడ కోమో అనే సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నారు మూవీ యూనిట్.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ని కలిసిందట అనుష్క. అనుష్క కూడా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్ళింది. అక్కడే షూటింగ్‌ జరుపుకుంటున్న ప్రభాస్ ని మీట్ అయ్యి వచ్చిందట అనుష్క. సెట్ లో ప్రభాస్ తో కాసేపు ఉన్నదట అనుష్క. ఈ నేపధ్యంలో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు.

First Published:  15 Oct 2018 8:34 PM GMT
Next Story