Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళీ చాన్స్ ఇస్తున్న బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచినా సినిమా “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా”. ఈ సినిమా బన్నీ ని ఎంతలా దెబ్బ కొట్టింది అంటే, అసలు సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా బన్నీ తన తదుపరి కథని ఇంకా ఓకే చెయ్యలేదు. అయితే “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” ని డైరెక్ట్ చేసిన వక్కంతం వంశీకి మళ్ళి ఛాన్స్ ఇచ్చాడు […]

ఫ్లాప్ డైరెక్టర్ కి మళ్ళీ చాన్స్ ఇస్తున్న బన్ని
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచినా సినిమా “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా”. ఈ సినిమా బన్నీ ని ఎంతలా దెబ్బ కొట్టింది అంటే, అసలు సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా బన్నీ తన తదుపరి కథని ఇంకా ఓకే చెయ్యలేదు.

అయితే “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” ని డైరెక్ట్ చేసిన వక్కంతం వంశీకి మళ్ళి ఛాన్స్ ఇచ్చాడు అంట బన్నీ. అసలైతే ఆ సినిమా ఫ్లాప్ తరువాత బన్ని వక్కంత వంశీని దూరం పెడతాడని అనుకున్నారు అంతా. కానీ బన్నీ మాత్రం వక్కంతం వంశీ ని ఒక మంచి కథతో రమ్మనాడు అని టాక్. సినిమా ఫ్లాప్ అయిన కూడా బన్నీకి వక్కంతం వంశిలో ఉన్న రచయిత మీద మంచి నమ్మకం ఉంది. అందుకే బన్నీ వంశీని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. మరి ఈ సారి బన్ని ముందుకి వంశీ ఎలాంటి కథతో వెళ్తాడో చూడాలి.

First Published:  23 Oct 2018 4:14 AM GMT
Next Story