Telugu Global
Others

డైరెక్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్ ముంతాజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఖుషి” సినిమా సెకండ్ హీరోయిన్ గా నటించింది ముంతాజ్. ఆ సినిమా తరువాత తెలుగు లో పెద్దగా సక్సెస్ రానీ ఈ భామ తమిళ్ లో మాత్రం హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ లో హలచల్ చేస్తున్న ఈమె మీ టు ఉద్యమం గురించి స్పందించింది. లైంగిక వేదింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా వేదించబడ్డాను. […]

డైరెక్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్ ముంతాజ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఖుషి” సినిమా సెకండ్ హీరోయిన్ గా నటించింది ముంతాజ్. ఆ సినిమా తరువాత తెలుగు లో పెద్దగా సక్సెస్ రానీ ఈ భామ తమిళ్ లో మాత్రం హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ లో హలచల్ చేస్తున్న ఈమె మీ టు ఉద్యమం గురించి స్పందించింది.

లైంగిక వేదింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా వేదించబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంత వరకు భరించేదాన్ని అంతకు మించి నన్ను విసిగిస్తే… లైంగికంగా వేదిస్తే మాత్రం సీరియస్ అయ్యేదాన్ని. ఒకసారి ఒక సినిమా షూటింగ్ ఒక దర్శకుడు నాతో చండాలంగా ప్రవర్తిస్తే అక్కడే ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టాను అని చెప్పింది. అప్పుడు అంతా షాక్ అయ్యారు. ఘాటుగా స్పందిస్తే తప్ప లైంగిక వేదింపు నుండి ఆడవారు బయట పడలేరు అంటూ ముంతాజ్ చెప్పుకొచ్చింది. అలాగే నేను చెప్పిన సంఘటన మీ టు ఉద్యమం లోకి రాదూ అలాగే నేను మీ టు ఉద్యమం లో భాగం అవ్వాలి అనుకోవట్లేదు అని చెప్పింది.

First Published:  23 Oct 2018 4:25 AM GMT
Next Story