Telugu Global
Cinema & Entertainment

సర్కార్ 2 రోజుల వసూళ్లు

విజయ్-మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయి అక్కడ. కానీ తెలుగులో మాత్రం ఇది యావరేజ్ హిట్ అనిపించుకుంది. విజయ్, కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విడుదలైన ఈ 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 34 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గతంలో విజయ్ నటించిన అదిరింది తెలుగు మూవీతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు కాస్త ఎక్కువే. […]

సర్కార్ 2 రోజుల వసూళ్లు
X

విజయ్-మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయి అక్కడ. కానీ తెలుగులో మాత్రం ఇది యావరేజ్ హిట్ అనిపించుకుంది.

విజయ్, కీర్తిసురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విడుదలైన ఈ 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 34 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గతంలో విజయ్ నటించిన అదిరింది తెలుగు మూవీతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు కాస్త ఎక్కువే.

ఏపీ, నైజాం 2 రోజుల షేర్
నైజాం – 1.41 కోట్లు
సీడెడ్ – 0. 97 కోట్లు
ఉత్తరాంద్ర – 0.30 కోట్లు
గుంటూరు – 0. 50కోట్లు
ఈస్ట్ – 0. 32 కోట్లు
వెస్ట్ – 0. 29 కోట్లు
కృష్ణా – 0 .38కోట్లు
నెల్లూరు – 0. 17 కోట్లు

First Published:  8 Nov 2018 10:10 PM GMT
Next Story