Telugu Global
Cinema & Entertainment

హలో గురు ప్రేమకోసమే క్లోజింగ్ కలెక్షన్

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హలో గురు ప్రేమకోసమే. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చాలా చోట్ల ఫ్లాప్ అయింది. కొన్ని చోట్ల యావరేజ్ అనిపించుకుంది. ఎలాగోలా కిందామీద పడి కొన్ని రోజులు ఆడిన ఈ సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ వసూళ్లు ఇలా ఉన్నాయి నైజాం – రూ. 7.81 కోట్లు సీడెడ్ – రూ. 3.13 కోట్లు ఉత్తరాంధ్ర […]

హలో గురు ప్రేమకోసమే క్లోజింగ్ కలెక్షన్
X
రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హలో గురు ప్రేమకోసమే. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చాలా చోట్ల ఫ్లాప్ అయింది. కొన్ని చోట్ల యావరేజ్ అనిపించుకుంది. ఎలాగోలా కిందామీద పడి కొన్ని రోజులు ఆడిన ఈ సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 7.81 కోట్లు
సీడెడ్ – రూ. 3.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.26 కోట్లు
ఈస్ట్ – రూ. 1.39 కోట్లు
వెస్ట్ – రూ. 0.85 కోట్లు
గుంటూరు – రూ. 1.55 కోట్లు
కృష్ణా – రూ. 1.26 కోట్లు
నెల్లూరు – రూ. 0.58 కోట్లు
First Published:  12 Nov 2018 5:34 AM GMT
Next Story