Telugu Global
Cinema & Entertainment

అక్షర హాసన్ ఫోటోలు లీక్ చేసింది ఆ హీరోనేనా ?

 శృతి హాసన్ చెల్లి అక్షర హాసన్ ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో తెగ హలచల్ చేసాయి. అక్షరహాసన్ ఈ విషయం మీద ఇప్పటికే పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. అసలు ఒకసారి  ఆ ఫోటోలను పరిశీలిస్తే వాటిని అక్షర తనకు బాగా కావాల్సిన వారి కోసం షేర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఫోటోలు ఖచ్చితంగా అక్షర హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కి పంపించి ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌తంలో […]

అక్షర హాసన్ ఫోటోలు లీక్ చేసింది ఆ హీరోనేనా ?
X

శృతి హాసన్ చెల్లి అక్షర హాసన్ ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో తెగ హలచల్ చేసాయి. అక్షరహాసన్ ఈ విషయం మీద ఇప్పటికే పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చింది. అసలు ఒకసారి ఆ ఫోటోలను పరిశీలిస్తే వాటిని అక్షర తనకు బాగా కావాల్సిన వారి కోసం షేర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఫోటోలు ఖచ్చితంగా అక్షర హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కి పంపించి ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే గ‌తంలో అక్షర హాసన్ తనూజ్ అనే ఒక అబ్బాయితో రిలేష‌న్ షిప్ లో ఉందంట. ఆ రిలేష‌న్ షిప్ ఎప్పుడో బ్రేక‌ప్ కూడా అయ్యింద‌ట‌. బ‌హుశా అక్షర అత‌డికి ఈ పిక్స్ ను షేర్ చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది మీడియా. ఈ మేర‌కు త‌నూజ్ తో కూడా మీడియా సంప్రదించింది. అలాంటి ఫొటోలు పబ్లిక్ లోకి రావ‌డం చాలా అన్ ల‌క్కీ అని చెప్పిన త‌నూజ్… ఆ ఫొటోలు ఎప్పుడూ త‌న వ‌ద్దలేవ‌ని చెప్పాడు. త‌న ద‌గ్గర ఆ ఫొటోలే లేన‌ప్పుడు త‌ను ఎలా లీక్ చేస్తాన‌ని అన్నాడు తనూజ్. మరి ఈ ఫోటోలు ఎవరు లీక్ చేసారు ఎందుకు లీక్ చేసారు అనే విషయం తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

First Published:  17 Nov 2018 12:28 AM GMT
Next Story