Telugu Global
Cinema & Entertainment

ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన రష్మిక

“ఛలో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తరువాత “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ ఫాలోయింగ్‌ ఎంత దూరం వెళ్లిందంటే ఏకంగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ పక్కన హీరోయిన్‌ని చేసేసింది. అవును విజయ్‌ కొత్త సినిమాలో రష్మికా హీరోయిన్‌ అంటూ జోరుగా ప్రచారం చేసేసింది. దాంతో ఎట్టకేలకు రష్మికా స్పందించాల్సి వచ్చింది. […]

ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన రష్మిక
X

“ఛలో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తరువాత “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ ఫాలోయింగ్‌ ఎంత దూరం వెళ్లిందంటే ఏకంగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ పక్కన హీరోయిన్‌ని చేసేసింది. అవును విజయ్‌ కొత్త సినిమాలో రష్మికా హీరోయిన్‌ అంటూ జోరుగా ప్రచారం చేసేసింది. దాంతో ఎట్టకేలకు రష్మికా స్పందించాల్సి వచ్చింది. నాపై మరీ అంత అంచనాలు వడ్డుంటూ అభిమానులకు క్యూట్‌గా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

అలాగే నా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదు, నా గురించి నా వ్యక్తిగత జీవితం గురించి నాకు మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. వాస్తవానికి డెబ్యూ హీరోయిన్స్‌కి కాస్త ఫేమ్‌ దక్కినా వారిపై ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఈ తరహా రూమర్లు, గాసిప్స్‌ పుట్టడం సహజమే. అయితే హీరోయిన్స్‌ కూడా అలాంటి గాసిప్స్‌ని కొట్టి పారేయరు. ఎందుకంటే అనవసరమైన వాటిల్లో ఇర్రుకోవడం వాళ్లకి కూడా ఇష్టం లేదు, కాని అప్పుడప్పుడు మాత్రం ఇలా ఫ్యాన్స్ కి క్యూట్ వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు.

First Published:  17 Nov 2018 4:43 AM GMT
Next Story