Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ తెలివిగా తప్పుకున్నాడు

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. ఈ సినిమా రవితేజ, శ్రీను వైట్ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథని మొదట రవితేజ కోసం కాకుండా అల్లు అర్జున్ కోసం అనుకున్నాడట శ్రీను వైట్ల. అవును ఈ కథ తీసుకొని మొదట అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడట శ్రీను వైట్ల. అయితే కథ విన్నాక అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో వెంటనే చేయనని […]

అల్లు అర్జున్ తెలివిగా తప్పుకున్నాడు
X

శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. ఈ సినిమా రవితేజ, శ్రీను వైట్ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథని మొదట రవితేజ కోసం కాకుండా అల్లు అర్జున్ కోసం అనుకున్నాడట శ్రీను వైట్ల. అవును ఈ కథ తీసుకొని మొదట అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడట శ్రీను వైట్ల. అయితే కథ విన్నాక అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో వెంటనే చేయనని చెప్పాడట దాంతో ఆ కథ తీసుకొని నాని దగ్గరకు వెళ్ళాడు నాని కూడా ఇదే డైలాగ్ చెప్పడంతో చేసేదిలేక రవితేజ దగ్గరకు వెళ్ళాడు .

కథలో మూడు వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి బాగుంటుందేమో అని నమ్మి “అమర్ అక్బర్ ఆంటోనీ” గా నటించాడు రవితేజ. కట్ చేస్తే డిజాస్టర్ అందుకున్నాడు. శ్రీనువైట్ల తో ఉన్న స్నేహం తో అలాగే వాళ్ళ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాని చేసాడు రవితేజ. కానీ శ్రీను వైట్ల కి బ్యాడ్ టైం చాలా గట్టిగా ఉండటం వల్ల మరోసారి ఫ్లాప్ ని అందుకున్నాడు.

First Published:  17 Nov 2018 11:36 PM GMT
Next Story