Telugu Global
Cinema & Entertainment

నాగ చైతన్య కోసం దిగి వచ్చిన సురేష్ బాబు

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ ని కూడా కొట్టలేకపోయాడు. ఇక నాగార్జున కూడా చైతు కి హిట్ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా… చైతు హిట్ కొట్టలేకపోతున్నాడు. చైతు కి ఇలాంటి ప్లాప్స్ ఎదురవ్వడం తో చైతు పెద్ద మామయ్య సురేష్ బాబు ఇప్పుడు రంగం లోకి దిగాడు. బాబీ దర్శకత్వం లో నాగ చైతన్య, వెంకటేష్ హీరోలు గా మల్టీ స్టారర్ సినిమా […]

నాగ చైతన్య కోసం దిగి వచ్చిన సురేష్ బాబు
X

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ ని కూడా కొట్టలేకపోయాడు. ఇక నాగార్జున కూడా చైతు కి హిట్ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా… చైతు హిట్ కొట్టలేకపోతున్నాడు. చైతు కి ఇలాంటి ప్లాప్స్ ఎదురవ్వడం తో చైతు పెద్ద మామయ్య సురేష్ బాబు ఇప్పుడు రంగం లోకి దిగాడు.

బాబీ దర్శకత్వం లో నాగ చైతన్య, వెంకటేష్ హీరోలు గా మల్టీ స్టారర్ సినిమా రూపొందుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని… సురేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. డైరెక్టర్ బాబీతో కథ మీద కూర్చొని ఇది వరకు ఉన్న కథలో మార్పులు చెప్పి మరి అదిరిపోయే కథని రెడీ చేయించాడు అంట సురేష్ బాబు. అలాగే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి సినిమాలో సురేష్ బాబు ఇంవోల్వ్ అవుతాడు అని తెలుస్తుంది. ఎందుకంటే నాగ చైతన్యకి కెరీర్ లో బెస్ట్ హిట్ ఇవ్వాలి అని సురేష్ బాబు గట్టిగా భావిస్తున్నాడట.

First Published:  21 Nov 2018 9:32 PM GMT
Next Story