Telugu Global
Cinema & Entertainment

2.0 మొదటి రోజు వసూళ్లు

రజనీకాంత్, ఎమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వచ్చాయి. మొదటి రోజే ఏపీ, నైజాంలో ఈ మూవీకి 21 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సంయుక్తంగా దక్కించుకున్నారు. దాదాపు 76 కోట్ల రూపాయలకు ఈ సినిమా […]

2.0 మొదటి రోజు వసూళ్లు
X
రజనీకాంత్, ఎమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వచ్చాయి. మొదటి రోజే ఏపీ, నైజాంలో ఈ మూవీకి 21 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సంయుక్తంగా దక్కించుకున్నారు. దాదాపు 76 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. తొలిరోజు 21 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ నాటికి మరిన్ని వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.
ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 4.73 కోట్లు
సీడెడ్ – రూ. 2.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.65 కోట్లు
ఈస్ట్ – రూ. 0.96 కోట్లు
వెస్ట్ – రూ. 0.75 కోట్లు
గుంటూరు – రూ. 1.05 కోట్లు
కృష్ణా – రూ. 0.70 కోట్లు
నెల్లూరు – రూ. 0.73 కోట్లు
First Published:  30 Nov 2018 8:18 PM GMT
Next Story