Telugu Global
NEWS

11న టీడీపీకి కోలుకోలేని దెబ్బ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ఫలితాలు వెలువడే 11వ తేదీన టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమన్నారు. ఫలితాలు వెలువడిన రోజు ఏపీకి చెందిన కొందరు టీడీపీ పెద్దలు బాధలో మునిగిపోతారని చెప్పారు. అదే రోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి కాంగ్రెస్‌తో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందని… ఇదో చారిత్రక తప్పిదం అని చెప్పవచ్చని విష్ణుకుమార్‌ రాజు అంచనా వేశారు. తెలంగాణలో గతంలో కంటే […]

11న టీడీపీకి కోలుకోలేని దెబ్బ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ఫలితాలు వెలువడే 11వ తేదీన టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమన్నారు. ఫలితాలు వెలువడిన రోజు ఏపీకి చెందిన కొందరు టీడీపీ పెద్దలు బాధలో మునిగిపోతారని చెప్పారు.

అదే రోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి కాంగ్రెస్‌తో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందని… ఇదో చారిత్రక తప్పిదం అని చెప్పవచ్చని విష్ణుకుమార్‌ రాజు అంచనా వేశారు. తెలంగాణలో గతంలో కంటే బీజేపికి రెట్టింపు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

First Published:  6 Dec 2018 9:00 PM GMT
Next Story